BREAKING
బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కచ్చితంగా కైవసం చేసుకుంటుంది

25 మంది వృద్ధులకు అన్నదానం

Select Suryaa Now
25 మంది వృద్ధులకు అన్నదానం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఆవరణలో ప్రతి సోమవారం 25 మంది వృద్ధులకు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా నాగేశ్వరరావు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరుకు చెందిన షణ్ముఖ విజయ్‌ బారసాల సందర్భంగా కుటుంబ సభ్యులు పెసరపాటి చంద్రశేఖర్‌, శిరీష, గిరీష్‌ నందన్‌, నవీన్‌ కఉమార్‌లు అన్నదాన కార్యక్రమానికి విరాళాన్ని అందించారన్నారు. ప్రతి సోమవారం 25 మంది వృద్ధులకు అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. దాతల సహకారం ఉంటే మరింత మందికి అన్నదానం చేస్తామని నాగేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.