BREAKING
19వ డివిజన్‌లో నియాజ్ అహ్మద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గ 350 మందితో భారీ ర్యాలీ.. టీడీపీ అభ్యర్థికి నాయకుల మద్దతు పోలీసుశాఖ అందించే సేవలపై అవగాహన కల్పించేందుకే 'ఓపెన్ హౌస్' చిన్నారులను ఆశీర్వదించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఓటీటీలోకి వచ్చేసిన మరో తెలుగు సినిమా.. సైలెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఐ యామ్ హ్యాండ్‌సమ్! భూసేకరణపై సమగ్ర విచారణ జరపాలి.. సీఎం జోక్యం చేసుకోవాలి: టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఫామ్ పాండ్ల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు, రైతులకు అదనపు ఆదాయం - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పోలింగ్ సిబ్బంది కి 28న ఫెసిలిటేషన్ సెంటర్.. * జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి * ఓటీటీలో అలరిస్తున్న సరికొత్త మలయాళ థ్రిల్లర్ ధూమకేతు సినిమా పూర్తి రివ్యూ! నీటి సంరక్షణపై కూలీలకు అవగాహన శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ ప్రాజెక్ట్.. ఆకట్టుకుంటున్న తారా అనౌన్స్‌మెంట్ వీడియో! పేరుకుపోతున్న చెత్త - డ్రైనేజీ నుంచి దుర్వాసన కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుదాం* - నగరాన్ని నాశనం చేసేందుకే బీజేపీ ఎత్తుగడలు - కూటమి ప్రభుత్వ ఆపద్దపు హామీలను నమ్మకండి - అనంతపురం నగరాన్ని కాపాడుకుందాం.. - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్, సీపీఐ నాయకులు *పైడితల్లి అమ్మవారి ప్రసాదాల తయారీని పరిశీలించిన ఆహార భద్రతాధికారులు ప్రభుత్వ సలహాదారుని కృషితో ఆర్టీసీ బస్సు సౌకర్యం

15 వ వార్డు లో ఎన్నికల ప్రచారం జోరు * అభ్యర్థి ఒమ్మి అప్పలరాజు *

Select Suryaa Now
15 వ వార్డు లో  ఎన్నికల  ప్రచారం జోరు  * అభ్యర్థి ఒమ్మి అప్పలరాజు *

ఆరిలోవ, సూర్య  : జీవీఎంసీ 15 వ వార్డు టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి ఒమ్మి అప్పలరాజు కూటమి నాయకులుతో  కలిసి శుక్రవారం  పార్వతి నగర్, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టిన  సంక్షేమ పథకాలు  వివరిస్తూ...  రానున్న జీవీఎంసీ  ఎన్నికల్లో  సైకిల్ గుర్తుపై ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని అభ్యర్థించారు.ఈ ప్రచారంలో  మాజీ కార్పొరేటర్  ఒమ్మి సన్యాసిరావు, టిడిపి సీనియర్ నాయకులు  గాడి సత్యం, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.