BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

15 ప్రాంతాల్లో సేవా సేతు అభియాన్ శిబిరాలు

Select Suryaa Now
15 ప్రాంతాల్లో సేవా సేతు అభియాన్ శిబిరాలు

విజయవాడ,  మేజర్ న్యూస్ : పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించేందుకు ఎన్‌టీఆర్ జిల్లాలోని నాలుగు సబ్‌డివిజన్ల పరిధిలో 15 ప్రాంతాల్లో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో సేవా సేతు అభియాన్ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి శిబిరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుతో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించవచ్చన్నారు. అర్హత కలిగిన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కిలోవాట్‌కు రూ.30 వేల నుంచి గరిష్ఠంగా రూ.78 వేల వరకు రాయితీ అందిస్తుందని తెలిపారు. శిబిరాల్లో పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, రాయితీ, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు, నెట్ మీటరింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తారని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.