14న గొట్టిపాటి లక్ష్మీ పర్యటన.
సూర్య న్యూస్ దర్శి. నియోజకవర్గం లో టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం పర్యటించనున్నారు.ఉదయం: 8.30 గంటలకు దర్శితహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం లో ఇంటింటికి స్వచమైన మంచినీరు అందించే అమృత పధకం - 2.O శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొంటారు.8 45 కురిచేడు రోడ్ లోని ఆంజనేయస్వామి వారి గుడి వద్ద సీసీ రోడ్స్ కి శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొంటారు.: 9.00 గంటలకు దర్శి లోని టిడిపి కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం లో డాక్టర్ లక్ష్మీ పాల్గొంటారని పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు చిన్న తెలిపారు.