132/33 kv నూతన sub- స్టేషన్ ప్రారంభం
ఒంగోలు మండలం కొత్తపట్నం మండలం దగ్గర 132/33 kv నూతన sub- స్టేషన్ ప్రారంభం సందర్భముగా, గౌరవ పవర్ మినిస్టర్ గారు గౌరవ ఒంగోలు MLA గారు కి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యములో కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది,, ఈ సందర్బంగా రాష్ట్ర జేఏసీ కమిటీ నాయకులు మంత్రి గారికి వివరిస్తూ,, విద్యుత్ రంగంలో కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ దశాబ్దాలు తరబడి పనిచేస్తున్నారని,, కమిటీ రిపోర్ట్ మేరకు సంస్థ లో కార్మికులందరిని విలీనం చేసి,, రిటైర్మెంట్ దశలో ఉన్న కార్మికులందరికి న్యాయం చెయ్యాలని కోరగా,, గౌరవ పవర్ మినిస్టర్ గారు స్పందిస్తూ,, కార్మికుల ప్రధాన సమస్య అయినా సంస్థ లో విలీనం పై, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తామని,, మీ సమస్య పై నేను త్వరలో న్యాయం చేస్తాను అని రాష్ట్ర జేఏసీ కమిటీ లీడర్స్ కి హామీ ఇవ్వటం జరిగింది,, గౌరవ పవర్ మినిస్టర్ గారు ని కలిసిన వారిలో రాష్ట్ర జేఏసీ కమిటీ ఛైర్మెన్ శ్రీ కట్ట. నాగరాజు గారు రాష్ట్ర JAC కమిటీ కో - కన్వీనర్ శ్రీ K. బాలాజీ రావు గారు, ప్రకాశంజిల్లా JAC కమిటీ కన్వీనర్ శ్రీ K. శివ గారు , జిల్లా JAC కమిటీ కో - కన్వీనర్ శ్రీ మువ్వ. మహేంద్ర గారు,, సభ్యులు సుబ్బారావు, షబీర్, యోగయ్య తదితరులు పాల్గొన్నారు