బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 12:24 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని జిల్లా సిఐటియు తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని, అరెస్టులు, అవమానాలు ఆపాలని కోరింది. ఫిక్స్డ్ వేతనం, భద్రత, బీమా, మట్టి ఖర్చులు వంటి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో గురిజాల శ్రీధర్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.