బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 01:59 PM
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొంకటి ఇతీక్ష జూనియర్ మిస్ ఇంటెలిజెంట్ టైటిల్ సాధించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా’ ఫ్యాషన్ షోలో ఇతీక్ష ప్రతిభ చాటింది. సినీ నటుడు నితిన్ మెహతా అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానాలిచ్చి విజేతగా నిలిచింది. BIGG BOSS విన్నర్ కౌశల్ చేతుల మీదుగా టైటిల్ అందుకుంది. తమ కుమార్తె విజయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు