బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 02:29 PM
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదా పడిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్‌లో మంత్రులు, విప్‌లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో, నీటివాటాల విషయంలో మంత్రులు అలర్ట్‌గా ఉండాలని సీఎం ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడానికి మంత్రులు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలని అన్నారు.