బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 03:31 PM
ఆసిఫాబాద్ డిపో డ్రైవర్‌పై నాన్-బెయిలబుల్ సెక్షన్లతో అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన రెబ్బన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నెల 23న జరిగిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ రామారావు తప్పు లేకపోయినా, రోడ్డు పక్కన బస్సు ఆపినప్పటికీ, పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైల్లో ఉంచారని ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి, డ్రైవర్‌పై కేసును ఉపసంహరించుకుని, అతన్ని విడుదల చేయించాలని జేఏసీ కోరింది. ఈ వ్యవహారంలో డిపో మేనేజర్ నిర్లక్ష్యం కూడా ఉందని జేఏసీ నేతలు తెలిపారు.