బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 02:34 PM
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జన చైత్యన ఫేజ్ టూలో నివసిస్తున్న నవ వధువు ఐశ్వర్య ఆదివారం రాత్రి అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఫిట్స్తో కుప్పకూలి మృతి చెందింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని ఐశ్వర్య తల్లిదండ్రులు అల్లుడు రాజుపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి గత నవంబర్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు. నెల తిరగకముందే విషాదం చోటుచేసుకుంది.