బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 03:30 PM
సరసమైన ధరలకు నాణ్యతకి పెట్టింది పేరు రామ్ రాజ్ కాటన్ అని సినీ హీరో సుమన్ అన్నారు. సోమవారం నాగోల్ లోని జ్యోతి ఫ్యాషన్స్ రామ్ రాజ్ కాటన్ తెలంగాణలోని 51వ బ్రాంచ్ ని హీరో సుమన్, నిర్వాహకులు శ్రీనివాస్, సేల్స్ జీఎం శశిధరన్ నాయర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాణ్యతకు, అన్ని రకాల వెరైటీ వస్త్రాలకు రామ్ రాజ్ కాటన్ ముందుందని, మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీ ప్రెసిడెంట్ లోకేందర్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.