బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 03:04 PM
TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా ఓటర్లుగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది. ఓటర్ స్లిప్‌లు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈసీ ప్రతిష్ఠ దిగజార్చేలా ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు విచారణ మొదలుపెట్టారు.