బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 03:06 PM
హైదరాబాద్ సీపీ సజ్జనార్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, పలు యూట్యూబ్ నిర్వాహకులకు వ్యూస్ కోసం మైనర్లతో వీడియోలు తీయడంపై తీవ్రంగా మండిపడ్డారు. వైరల్ హబ్ యూట్యూబ్ ఛానల్‌లో మైనర్ల ఇంటర్వ్యూని ఉద్దేశించి, వ్యూస్ మాయలో పడి విలువలు మర్చిపోతే ఎలా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును నాశనం చేయొద్దని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.