'ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని' కేటీఆర్ అన్నారు..
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 04:53 PM

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం తేలిపోయిందని, సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీఛమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ తెలంగాణలో భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ చేశారు. 'ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని, దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు. కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిశాకే.. ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించింది. జస్టిస్ గోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారు. అయితే కమిషన్‌ గడువు మళ్లీ ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను కూలగొట్టి మళ్లీ టెండర్ల పిలిచి, 20 నుంచి 30 శాతం కమిషన్లు తీసుకోవాలన్నదే అసలు ఏజెండా. సుప్రీంకోర్టుకు కాళేశ్వరం ప్రాధాన్యత, గొప్పతనం అర్థమైంది. సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అర్థమైంది, అందుకే 'ఇరిగేషన్ మార్వెల్' అన్నారు. న్యాయమూర్తులకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ అధికారంలో ఉన్న అజ్ఞాని ముఖ్యమంత్రికి అర్థమవడం లేదు. పాలమూరు-రంగారెడ్డిపై ముఖ్యమంత్రి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. పాలమూరు-రంగారెడ్డిని వెంటనే పూర్తిచేసి మహబూబ్‌నగర్ ప్రజలకు సాగునీరు ఇవ్వాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పాలమూరు బిడ్డను అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారు?. పాలమూరులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టే, కాళేశ్వరంపైన కూడా స్పష్టమైన తీర్పులు వస్తాయి. కాళేశ్వరం ప్రాధాన్యతను ప్రజలకు, ఈ మూర్ఖ కాంగ్రెస్ నాయకులకు అర్థమయ్యేలా చెబుతాయి. అందాల పోటీలకు రూ.200 కోట్లా.. 580 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉండడం కరెక్టా?. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే, అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రమాదం జరిగితే ఒక్కసారి పోనీ రేవంత్ రెడ్డి అందాల పోటీలకు నాలుగు సార్లు పోయాడు. రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని చెప్పి, అందరూ దొంగల్లా చూస్తున్నారంటూ.. రూ.200 కోట్లు అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కరెక్టా?. మిస్ వరల్డ్ కాంటెస్టులకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయారు. మంత్రులు సొంగ కార్చుకుంటూ అందాల పోటీలో పాల్గొంటున్నారని సీపీఐ నారాయణ అన్నారు. మిస్ వరల్డ్ బ్యూటీస్.. కాళేశ్వరం మీద నోటీసులు.. ఇదే రేవంత్ రాజకీయం. మిస్ వరల్డ్ బ్యూటీస్‌కి కూడా రేవంత్ రెడ్డి చూపిస్తున్నది అంతా తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు మాత్రమే. నిజాం కట్టిన చార్మినార్ లేదా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒక్కదానినైనా రేవంత్ రెడ్డి చూపించగలడా? కాళేశ్వరంలోని రెండు పిల్లర్లకు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చేసింది?. మూడు నెలల తర్వాత కూడా అందులో చిక్కుకున్న వారిని బయటకు తీయలేకపోయారు. కమీషన్ల కోసం ఎస్ఎల్బీసీని హడావిడిగా మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే, మగోడు అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేవాడు. ఇదే విధంగా కాళేశ్వరం విషయంలో కూడా దాని ప్రాధాన్యత బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు.. ఒకరోజు కాలేశ్వరాన్ని 'కూలేశ్వరం' అంటాడు. రేవంత్ రెడ్డికి భయంకరమైన మానసిక వ్యాధి ఉంది. 'మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్' అనే మానసిక రుగ్మతతో ఉన్నాడు. అందుకే ఒకే అంశంపై ఆయన రోజుకోలా మాట్లాడతారు. మరో రోజు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామంటారు. వాళ్ల ప్రభుత్వంలోని మంత్రులు రంగనాయక సాగర్ నుంచి నీళ్లకు జెండాలు ఊపుతారు. ఒక రోజు అప్పు లేదు అంటారు.. మరొక రోజు అసెంబ్లీలో రూ.1,70,000 కోట్ల అప్పు చేశామని అంటారు. ఒక రోజు కాకతీయ కళాతోరణం అధికార చిహ్నంగా వద్దంటారు. మరొక రోజు అందాల పోటీదారులకు దాన్ని చూపిస్తారు. ఒక రోజు కేసీఆర్ ఆనవాళ్లు తొలగిస్తామని అంటారు. మరొక రోజు కేసీఆర్ కట్టిన ప్రతిదీ తిరిగి చూపిస్తారు.' అని కేటీఆర్‌ అన్నారు.

ఆసిఫాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి: ఆర్టీసీ జేఏసీ డిమాండ్ Mon, Dec 29, 2025, 03:31 PM
సినీ హీరో సుమన్ చేతుల మీదుగా రామ్ రాజ్ కాటన్ 51వ బ్రాంచ్ ప్రారంభం Mon, Dec 29, 2025, 03:30 PM
చైనా మాంజా తగిలి కోసుకపోయిన మరో యువకుడి గొంతు Mon, Dec 29, 2025, 03:16 PM
ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు Mon, Dec 29, 2025, 02:34 PM
క్వార్టర్ ఫైనల్‌కు మెదక్ జిల్లా జట్టు Mon, Dec 29, 2025, 02:33 PM
ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ శాంతియుతంగా జరుపుకుందాం Mon, Dec 29, 2025, 02:31 PM
నీటివాటాల విషయంలో మంత్రులు అలర్ట్‌గా ఉండాలి: సీఎం Mon, Dec 29, 2025, 02:29 PM
ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు Mon, Dec 29, 2025, 02:25 PM
మేడారం జాతర.. కిటకిటలాడుతున్న వేములవాడ Mon, Dec 29, 2025, 02:20 PM
ఫ్యాషన్ షో విన్నర్‌గా ఆదిలాబాద్ బాలిక ఇతీక్ష Mon, Dec 29, 2025, 01:59 PM
కావలి MLA ను కలిసిన టిడిపి నెల్లూర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ Mon, Dec 29, 2025, 01:46 PM
80 బైక్స్, 6 ఆటోలు, 3 కార్లకు జరిమానాలు Mon, Dec 29, 2025, 01:44 PM
ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు.. ఖండించిన CITU Mon, Dec 29, 2025, 12:24 PM
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం హత్యకు దారి Mon, Dec 29, 2025, 12:18 PM
తెలంగాణపై చలి పంజా.. మరో రెండు రోజులు తీవ్రతరం.. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ Mon, Dec 29, 2025, 12:10 PM
రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ! Mon, Dec 29, 2025, 12:09 PM
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంపై కాంగ్రెస్ ఆగ్రహం.. మధిరలో భారీ నిరసన ర్యాలీ Mon, Dec 29, 2025, 12:08 PM
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి Mon, Dec 29, 2025, 12:06 PM
అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు Mon, Dec 29, 2025, 11:55 AM
హైదరాబాద్‌ బి.డి.ఎల్ లో 80 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నేడే దరఖాస్తుకు ఆఖరి గడువు! Mon, Dec 29, 2025, 11:36 AM
కేంద్ర నిధులతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి.. బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ Mon, Dec 29, 2025, 11:33 AM
ఉపాధి హామీని దెబ్బతీసే కుట్రలను ఆపాలి.. వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ Mon, Dec 29, 2025, 11:30 AM
అసెంబ్లీలో కేసీఆర్‌ను పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి Mon, Dec 29, 2025, 11:23 AM
గర్రెపల్లి హైస్కూల్ వాకర్స్ క్లబ్ ఎన్నిక Mon, Dec 29, 2025, 11:17 AM
ఖమ్మంలో ఘనంగా ప్రపంచ మాదిగల దినోత్సవం: జడ్పీ సెంటర్లో ఉత్సాహంగా 'రన్‌వే' కార్యక్రమం Mon, Dec 29, 2025, 11:05 AM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరు మృతి Mon, Dec 29, 2025, 11:01 AM
వైకుంఠ ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనానికి ఘన ఏర్పాట్లు Mon, Dec 29, 2025, 10:37 AM
కారును ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం Mon, Dec 29, 2025, 10:24 AM
యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అలర్ట్.. 6 రోజుల పాటు ఆ సేవలు రద్దు Mon, Dec 29, 2025, 10:12 AM
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అంశాలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి Mon, Dec 29, 2025, 08:52 AM
నేడు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు, హాజరుకానున్న కేసీఆర్ Mon, Dec 29, 2025, 08:51 AM
త్వరలో ఏరోస్పేస్ హబ్ గా మారనున్న హైదరాబాద్ Mon, Dec 29, 2025, 08:51 AM
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి Mon, Dec 29, 2025, 07:27 AM
GHMC మరో సంచలన నిర్ణయం: సస్పెండ్ అయిన అధికారికి సంబంధిత వివరాలు Sun, Dec 28, 2025, 11:25 PM
Numaish 2026: సాంస్కృతిక, వాణిజ్య ఉత్సవం జనవరి 1 నుండి Sun, Dec 28, 2025, 10:57 PM
నకిలీ పత్రాలు, మార్ఫింగ్ ఫోటోలతో ,,,, భారీ భూ కుంభకోణం Sun, Dec 28, 2025, 09:12 PM
నిమ్స్‌లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం,,,,ఇంటి నుంచే ఓపీ.. 2 వేల కొత్త పడకలు Sun, Dec 28, 2025, 09:11 PM
రూ.4 వేలకే బ్రాండెడ్ ల్యాప్‌టాప్ ఇస్తామన్న ప్రకటన.. ఎగబడిన జనం Sun, Dec 28, 2025, 08:48 PM
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న కేసీఆర్ Sun, Dec 28, 2025, 08:03 PM
కేవలం రూ.26 లక్షలకే హైదరాబాద్‌లో ఫ్లాట్ Sun, Dec 28, 2025, 07:43 PM
2026 జనవరిలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి భూమిపూజ..అంతా లైన్ క్లియర్ Sun, Dec 28, 2025, 07:37 PM
కొత్తగా రుణం తీసుకునే మహిళా సంఘాలకు చక్కటి అవకాశం Sun, Dec 28, 2025, 07:32 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. అనర్హులుగా 2 వేల 500 మంది గుర్తింపు Sun, Dec 28, 2025, 07:28 PM
డిసెంబర్ 29 నుండి జనవరి 31 వరకు,,,జీహెచ్ఎంసీ మెగా శానిటేషన్ డ్రైవ్ Sun, Dec 28, 2025, 07:24 PM
మధిరలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం అని చాటిచెప్పిన డిప్యూటీ సీఎం భట్టి Sun, Dec 28, 2025, 06:28 PM
మధిరలో ఎమర్జెన్సీని మించిన అరాచకం.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు: లింగాల కమల్ రాజు Sun, Dec 28, 2025, 06:25 PM
ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. సీపీ సునీల్ దత్ సీరియస్ వార్నింగ్ Sun, Dec 28, 2025, 06:20 PM
సిగాచీ కంపెనీ భారీ పేలుడు కేసు.. సీఈఓ అమిత్ రాజ్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు Sun, Dec 28, 2025, 06:16 PM
అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గళం వినిపించనున్నారా? నేడు హైదరాబాద్‌కు రాకతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి Sun, Dec 28, 2025, 06:14 PM
నుమాయిష్-2026 షెడ్యూల్ విడుదల: జనవరి 1 నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ సందడి Sun, Dec 28, 2025, 06:12 PM
ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు Sun, Dec 28, 2025, 04:45 PM
వైరా ఎమ్మెల్యే చేతుల మీదుగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ Sun, Dec 28, 2025, 04:42 PM
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. హాజరు కానున్న కేసీఆర్ Sun, Dec 28, 2025, 04:39 PM
భీమేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ప్రముఖులు Sun, Dec 28, 2025, 04:37 PM
కాసుల బాలరాజు చేతుల మీదుగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ Sun, Dec 28, 2025, 04:35 PM
బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ కీలక పిలుపు Sun, Dec 28, 2025, 04:33 PM
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసన Sun, Dec 28, 2025, 04:31 PM
'మా డాడీ ఎవరో తెలుసా?'.. అంటే కుదరదు: సీపీ సజ్జనార్ Sun, Dec 28, 2025, 04:28 PM
హైదరాబాద్ నగరంలో తగ్గిన క్రైమ్ రేట్ Sun, Dec 28, 2025, 01:59 PM
అనుమానాస్పదంగా యువతి మృతి, ఆందోళనకి దిగిన యువతి బంధువులు Sun, Dec 28, 2025, 01:59 PM
జనవరి 3న కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్న పవన్ కళ్యాణ్ Sun, Dec 28, 2025, 01:55 PM
భారతీయులను వెనక్కి పంపే దేశాల జాబితాలో ముందంజలో సౌదీ అరేబియా Sun, Dec 28, 2025, 01:53 PM
అసభ్యకర వీడియోలతో యువతులని బ్లాక్‌మెయిలింగ్ చేసిన యువకుడిని కొట్టిచంపిన యువతులు Sun, Dec 28, 2025, 01:49 PM
బెట్టింగ్ యాప్‌ల మాయలో మరో యువకుడు బలి Sun, Dec 28, 2025, 01:47 PM
పతంగి కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య.. మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం Sun, Dec 28, 2025, 01:24 PM
విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువు పెంపు? Sun, Dec 28, 2025, 01:10 PM
కార్యకర్తల చెమట చుక్కలే కాంగ్రెస్ చరిత్ర: సీఎం రేవంత్ రెడ్డి Sun, Dec 28, 2025, 01:06 PM
విషాదం.. పొలానికి వెళ్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి Sun, Dec 28, 2025, 01:02 PM
వేసవికి ముందే పెండింగ్ పనులు పూర్తి చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం Sun, Dec 28, 2025, 12:55 PM
నాణ్యమైన విద్యుత్, ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ ఇళ్లు.. అభివృద్ధి పనుల్లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి Sun, Dec 28, 2025, 12:51 PM
బడికి ‘సెలవు’ల షాక్.. ఒక్కరోజే 40 వేల మంది టీచర్ల గైర్హాజరు Sun, Dec 28, 2025, 12:37 PM
పుట్టకోటలో విషాదం.. ఆకస్మిక మృతితో కన్నీటి సంద్రమైన ఎస్సీ కాలనీ Sun, Dec 28, 2025, 12:24 PM
జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కొణిజర్ల సర్పంచ్.. అధికారులకు ఘన సత్కారం Sun, Dec 28, 2025, 12:09 PM
హైదరాబాద్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.. రూ.50 వేల జీతంతో ఉద్యోగ అవకాశం! Sun, Dec 28, 2025, 11:51 AM
"మా డాడీ ఎవరో తెలుసా?" అంటే కుదరదు.. డ్రంక్ అండ్ డ్రైవ్ బాబులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్! Sun, Dec 28, 2025, 11:15 AM
MGNREGA: మహాత్మా గాంధీ పథకాన్ని రక్షించాలి - రేవంత్ Sat, Dec 27, 2025, 11:55 PM
ప్రభుత్వం మారినా ఇంకా సర్వేలే జరుగుతున్నాయని విమర్శ Sat, Dec 27, 2025, 09:36 PM
గాంధీ పేరు లేకుంటే నకిలీ గాంధీలకు మనుగడ ఉండదన్న ఎంపీ Sat, Dec 27, 2025, 09:32 PM
GHMC ఎన్నికల టార్గెట్? రేవంత్ ప్రభుత్వ సంచలన నిర్ణయాలు! Sat, Dec 27, 2025, 08:23 PM
కృష్ణానది నీరు కాలుష్యం,,,, 113 గ్రామాలకు తాగునీరు బంద్ Sat, Dec 27, 2025, 07:47 PM
డ్రగ్స్ నిర్మూలనకు అకుల్ సబర్వాల్ వంటి అధికారి అవసరమన్న బండి సంజయ్ Sat, Dec 27, 2025, 07:46 PM
సంక్రాంతికి అందుబాటులోకి..... కరీంనగర్ జిల్లా కొత్త సమీకృత కలెక్టరేట్ భవనం Sat, Dec 27, 2025, 07:42 PM
6 వరుసల రోడ్లు.. ఎక్స్‌ప్రెస్ వేలుగా,,, రాష్ట్ర వ్యాప్తంగా హై స్పీడ్ కారిడార్లు Sat, Dec 27, 2025, 07:37 PM
జనవరి 1కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా: సజ్జనార్ వార్నింగ్ Sat, Dec 27, 2025, 07:30 PM
కేవలం రూ.1కే అంత్యక్రియలు..వినూత్న ఆలోచన చేసిన ఆ గ్రామ సర్పంచ్ Sat, Dec 27, 2025, 07:26 PM
సికింద్రాబాద్ జోన్ మ్యాప్ విడుదల Sat, Dec 27, 2025, 07:17 PM
జర్నలిస్టులకు న్యాయం చేయాలి Sat, Dec 27, 2025, 07:12 PM
కేసీఆర్ బయటకు వస్తే కొంతమంది ఆందోళనకు గురవుతున్నారన్న కేటీఆర్ Sat, Dec 27, 2025, 06:35 PM
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై జగన్ ఎందుకు మాట్లాడటం లేదన్న జగ్గారెడ్డి Sat, Dec 27, 2025, 06:16 PM
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఆంక్షలు.. జనవరి 1 వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్.. పట్టుబడితే జైలు శిక్ష తప్పదని సీపీ సజ్జనార్ హెచ్చరిక Sat, Dec 27, 2025, 05:10 PM
తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా.. ఫిబ్రవరి రెండో వారంలోగా మున్సిపల్ పోరుకు సన్నాహాలు Sat, Dec 27, 2025, 05:07 PM
తుంబూరులో హవాలా కలకలం.. రూ. 2.50 కోట్లు జమ, రాజకీయ నేతల అనుచరులపై ఆరా Sat, Dec 27, 2025, 05:01 PM
స్మార్ట్ ఫోన్లు లేక సాగు కష్టాలు.. దళారుల చేతిలో చిక్కుతున్న తెలంగాణ రైతులు! Sat, Dec 27, 2025, 04:17 PM
గోగుల కృష్ణయ్యకు ఘన నివాళి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన కాపా సుధాకర్ Sat, Dec 27, 2025, 04:08 PM
నివాస ప్రాంతంలో మద్యం షాపు వద్దు: ఖమ్మం సంభాని నగర్ వాసుల ఆందోళన Sat, Dec 27, 2025, 04:03 PM
అసెంబ్లీలో 'పీపీటీ' వార్.. ప్రాజెక్టులపై పోరుకు సర్వం సిద్ధం! Sat, Dec 27, 2025, 03:30 PM
సీఎంపై విమర్శలు చేస్తే ప్రతివిమర్శలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం Sat, Dec 27, 2025, 03:02 PM
మహిళలపై వ్యాఖ్యల వ్యవహారంలో నటుడు శివాజీకి నోటీసులు Sat, Dec 27, 2025, 02:59 PM
దారుణం.. అల్లుడి పై గొడ్డ‌లితో దాడి Sat, Dec 27, 2025, 02:57 PM
మంథనిలో మళ్ళీ పులి సంచారం.. ప్రజల్లో తీవ్ర ఆందోళన Sat, Dec 27, 2025, 02:40 PM
గన్నారంలో ముగ్గురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇంటి పట్టాలు Sat, Dec 27, 2025, 02:39 PM
బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి Sat, Dec 27, 2025, 02:35 PM
పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో డీసీపీ రామ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ Sat, Dec 27, 2025, 02:33 PM
బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి, ఎమ్మెల్యే యాదయ్య స్వాగతం Sat, Dec 27, 2025, 02:31 PM
ఆమెతో సహజీవనం.. నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో నరికిన తమ్ముడు Sat, Dec 27, 2025, 02:14 PM
కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం Sat, Dec 27, 2025, 01:49 PM
హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సదస్సు.. నారాయణపేట నుండి తరలివెళ్లిన సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ బృందం Sat, Dec 27, 2025, 01:29 PM
ప్రతి ఇంటా మినీ గ్రంథాలయం ఉండాలి.. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో డా. పెద్దగొల్ల నారాయణ Sat, Dec 27, 2025, 01:03 PM
హైదరాబాద్‌లోని ICAR-NAARMలో ఉద్యోగ అవకాశాలు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక! Sat, Dec 27, 2025, 12:53 PM
నిజాంపేటలో పాలనా భవనాల నిర్మాణానికి కృషి: మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు Sat, Dec 27, 2025, 12:49 PM
జన్మభూమిపై మమకారం.. చర్ల ఆసుపత్రికి ఎన్నారై శ్రీనివాసరాజు భారీ విరాళం Sat, Dec 27, 2025, 12:40 PM
రెండున్నర లక్షల రూపాయల విలువైన ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sat, Dec 27, 2025, 12:37 PM
ఆదర్శ గ్రామాలే లక్ష్యం.. సర్పంచులకు రూ. 3000 కోట్లు - సీఎం రేవంత్ రెడ్డి భరోసా Sat, Dec 27, 2025, 12:33 PM
తృటిలో తప్పిన పెను ప్రమాదం Sat, Dec 27, 2025, 12:32 PM
వేంసూరులో యూరియా కోసం రైతుల పడిగాపులు.. సరఫరా లేక అన్నదాతల ఆవేదన Sat, Dec 27, 2025, 12:25 PM
మాజీ ఆర్మీ జవాన్ రోడ్డు ప్రమాదంలో మృతి, గ్రామంలో విషాదం Sat, Dec 27, 2025, 12:18 PM
అభివృద్ధి.. ప్రజా సేవే లక్ష్యంగా పని చేయాలి Sat, Dec 27, 2025, 11:55 AM
ఉపఎన్నిక వస్తే.. మళ్లీ గెలుస్తా: ఎమ్మెల్యే దానం Sat, Dec 27, 2025, 11:54 AM
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ ప్రీత్.. పరారీలో ఉన్నట్లు పోలీసుల గుర్తింపు! Sat, Dec 27, 2025, 11:36 AM
ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై యువకుడు ఆత్మహత్య Sat, Dec 27, 2025, 10:48 AM
అక్రమ అంజనా.. లే అవుట్ వెనుక భారీ స్కామ్ Sat, Dec 27, 2025, 10:43 AM
ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ Sat, Dec 27, 2025, 10:36 AM
బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు సహించం: బీసీ జేఏసీ Sat, Dec 27, 2025, 10:34 AM
కొత్త సంవత్సరం వేళ 'జీరో డ్రగ్స్' లక్ష్యమన్న సజ్జనార్ Fri, Dec 26, 2025, 09:37 PM
బీఆర్ఎస్‌కు పట్టున్న జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందన్న వివేక్ Fri, Dec 26, 2025, 08:49 PM
తెలంగాణలో అభివృద్ధిపై చర్చ జరగడం లేదన్న బండి సంజయ్ Fri, Dec 26, 2025, 08:45 PM
ఎన్నికల వేళ పంచిన బహుమతులను.. తిరిగిచ్చిన ఓటర్లు Fri, Dec 26, 2025, 08:14 PM
రూ.12 వేల కోట్లతో 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే,,,,ఆ మార్గంలో కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే Fri, Dec 26, 2025, 08:10 PM
ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీశ్ తదితరులతో కేసీఆర్ భేటీ Fri, Dec 26, 2025, 08:02 PM
తెలంగాణ రాష్ట్రంలో.. పెరిగిన సంక్రాంతి సెలవులు Fri, Dec 26, 2025, 07:57 PM
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో,,,హైదరాబాద్ యువతికి పురస్కారాలు Fri, Dec 26, 2025, 07:52 PM
కాచిగూడలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం....చిన్నారి మృతి Fri, Dec 26, 2025, 07:48 PM
రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు? Fri, Dec 26, 2025, 06:59 PM
గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి Fri, Dec 26, 2025, 06:42 PM
వంగవీటి మోహన్ రంగా వర్ధంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Fri, Dec 26, 2025, 06:40 PM
కేటీఆర్, హరీశ్‌రావును బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని నాగార్జునకు లేఖ Fri, Dec 26, 2025, 06:40 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు Fri, Dec 26, 2025, 06:35 PM
మాంజా ముప్పు.. బాధితుడికి 19 కుట్లు Fri, Dec 26, 2025, 06:31 PM
రిటైర్డ్ ఏఎస్పీ ఉప్పలపాటి ఉమామహేశ్వరరావు కన్నుమూత... పోలీసు శాఖలో విషాదం Fri, Dec 26, 2025, 06:14 PM
ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృత పర్యటన.. షెడ్యూల్ వివరాలు ఇవే Fri, Dec 26, 2025, 06:09 PM
హైదరాబాద్‌ సీసీఎంబీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు డిసెంబర్ 29 చివరి తేదీ! Fri, Dec 26, 2025, 06:03 PM
ఆటో కార్మికుల ఆవేదన.. ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధికి గండి Fri, Dec 26, 2025, 06:02 PM
హస్తిన బాటలో సీఎం రేవంత్.. క్యాబినెట్ విస్తరణపై కీలక చర్చలు! Fri, Dec 26, 2025, 05:54 PM
ఖమ్మం మున్నేరులో కలకలం.. ఒడిశాకు చెందిన 17 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యం - హత్యనా? ఆత్మహత్యనా? Fri, Dec 26, 2025, 05:49 PM
గోదావరిలో విషాదం.. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి Fri, Dec 26, 2025, 05:47 PM
అధికార మదంతో అరాచకాలు.. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే గాంధీపై కేటీఆర్ నిప్పులు Fri, Dec 26, 2025, 05:34 PM
"నాకు ఏ జెండాలు లేవు.. గ్రామాభివృద్ధే నా ఏకైక అజెండా": గంగారం తండా విజేత నూనావత్ కిరణ్ కుమార్ Fri, Dec 26, 2025, 05:25 PM
మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌కి ఘనంగా వీడ్కోలు: ఆత్మీయంగా కలిసిన జిల్లా నాయకులు Fri, Dec 26, 2025, 05:22 PM
ఖమ్మం విద్యాసంస్థల్లో ఎన్‌ఐఏ సోదాల వార్తలు అవాస్తవం.. స్పష్టతనిచ్చిన పోలీసులు Fri, Dec 26, 2025, 04:46 PM
తుర్కయంజాల్‌లో సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరణ Fri, Dec 26, 2025, 04:16 PM
అనురాగ్ జయంతి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు Fri, Dec 26, 2025, 03:42 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన పచ్చునూరు సర్పంచ్, వార్డు మెంబర్లు Fri, Dec 26, 2025, 03:27 PM
హైదరాబాద్ ప్రజలకు పాదాభివందనం: కేటీఆర్ Fri, Dec 26, 2025, 03:26 PM
అదనపు కట్నం వేధింపులు.. గర్భిణీ ఆత్మహత్య Fri, Dec 26, 2025, 03:22 PM
హైదరాబాద్-విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Dec 26, 2025, 03:20 PM
చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం Fri, Dec 26, 2025, 03:19 PM
మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన మినీ వ్యాన్ Fri, Dec 26, 2025, 02:52 PM
బీటీ రోడ్డు పనులు జనవరి 26 లోగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే Fri, Dec 26, 2025, 02:41 PM
అదనపు కట్నం వేధింపులు.. గర్భిణీ ఆత్మహత్య Fri, Dec 26, 2025, 02:40 PM
పెరిగిన ట్రైన్ టికెట్ ధరలు.. కొత్త ఛార్జీలు ఇవే Fri, Dec 26, 2025, 02:30 PM
తీవ్ర విషాదం.. పొలం వద్ద వ్యక్తి హఠాన్మరణం Fri, Dec 26, 2025, 12:22 PM
అభివృద్ధి వైపే చిల్లపల్లి సర్పంచ్ మొదటి అడుగు Fri, Dec 26, 2025, 12:06 PM
ఖమ్మం సాగర్ కాల్వలో విషాదం.. ఇంకా లభించని శశాంక్ ఆచూకీ.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు Fri, Dec 26, 2025, 11:55 AM
టీఎస్ఆర్టీసీలో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్: దరఖాస్తులు ప్రారంభం Fri, Dec 26, 2025, 11:43 AM
ప్రజాసేవకు నిలువుటద్దం: చీపురు పట్టి, ట్రాక్టర్ నడిపి... ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ నునావత్ శ్రీను నాయక్ Fri, Dec 26, 2025, 11:16 AM
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల 28న జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు Fri, Dec 26, 2025, 11:14 AM
కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ Fri, Dec 26, 2025, 10:52 AM
నిజాంపేట్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు Fri, Dec 26, 2025, 10:35 AM
ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ Fri, Dec 26, 2025, 10:29 AM
భార్యపై అనుమానం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త Fri, Dec 26, 2025, 10:20 AM
పెరిగిన రైల్వే టికెట్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి Fri, Dec 26, 2025, 10:19 AM
ఆ ఇద్దరు మంత్రులూ జైలుకెళ్లడం ఖాయం.. కేసీఆర్‌పై సింపతీ కోసమే రేవంత్ కుట్ర: బండి సంజయ్ Thu, Dec 25, 2025, 09:55 PM
సర్కార్ బాకీ.. విద్యుత్ శాఖకు షాక్: వేల కోట్లకు చేరిన బకాయిలు Thu, Dec 25, 2025, 09:43 PM
మాట నిలబెట్టుకున్న సర్పంచ్.. క్రిస్మస్ కానుకగా మహిళలకు చీరల పంపిణీ Thu, Dec 25, 2025, 09:33 PM
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల ఉధృతి.. కొత్త ఏడాది వేళ పోలీసుల కఠిన చర్యలు Thu, Dec 25, 2025, 09:26 PM
బాక్సింగ్ డే సెలవు.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఏపీలో ఆప్షనల్ హాలిడే! Thu, Dec 25, 2025, 09:14 PM
ప్రజాసేవలో ఆదర్శం.. ట్రాక్టర్ నడిపి స్వయంగా చెత్త సేకరించిన సర్పంచ్ నూనావత్ శ్రీను Thu, Dec 25, 2025, 09:09 PM
వైరా ఎమ్మెల్యేను కలిసిన మాదారం నూతన సర్పంచ్.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సూచన Thu, Dec 25, 2025, 09:03 PM
రేగులగూడెం సర్పంచ్‌కు ఘన సన్మానం.. అభినందించిన వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ Thu, Dec 25, 2025, 08:58 PM
సర్పంచ్‌ల పదవికి ఎసరు.. ఏమరుపాటుగా ఉంటే వేటు తప్పదు! Thu, Dec 25, 2025, 08:52 PM
తెలంగాణ ప్రజలకు ఊరట.. డిసెంబర్ 31 తర్వాత తగ్గనున్న చలి తీవ్రత.. కానీ జనవరిలో మళ్లీ ముప్పు! Thu, Dec 25, 2025, 08:50 PM
ఇసుక మాఫియాకు పాల్పడే వారిని వదిలేది లేదని హెచ్చరిక Thu, Dec 25, 2025, 07:38 PM
దానం బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారన్న చింతల Thu, Dec 25, 2025, 07:27 PM
రాజకీయాల్లో తిట్ల పురాణాన్ని ప్రారంభించిందే కేసీఆర్ అన్న చామల Thu, Dec 25, 2025, 07:13 PM
రేవంత్ భాష ఆయన్నే నష్టపరుస్తుందని వ్యాఖ్య Thu, Dec 25, 2025, 07:10 PM
యాసంగి పంట భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తిస్తామన్న తుమ్మల Thu, Dec 25, 2025, 07:04 PM
ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం Thu, Dec 25, 2025, 06:46 PM
అగ్ని ప్రమాదం.. పత్తి దగ్దం Thu, Dec 25, 2025, 06:44 PM
కారు ఢీకొని యువకుడు మృతి Thu, Dec 25, 2025, 06:44 PM
తల్లీ కుమారుడిని చంపి.. గొంతు కోసుకున్న నిందితుడు Thu, Dec 25, 2025, 06:28 PM
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు Thu, Dec 25, 2025, 03:13 PM
గుడ్ న్యూస్.. మహిళా సంఘాల కోసం శాశ్వత భవనాలు Thu, Dec 25, 2025, 02:46 PM
యాసంగికి యూరియా కోసం రైతుల బారులు, చెప్పులతో క్యూలైన్ Thu, Dec 25, 2025, 02:45 PM
అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Thu, Dec 25, 2025, 02:38 PM
హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై పెద్దపులి కలకలం Thu, Dec 25, 2025, 02:35 PM
మొయినాబాద్‌లో అర్ధరాత్రి కార్లపై దాడి, అద్దాలు ధ్వంసం Thu, Dec 25, 2025, 02:20 PM
కారు ప్రమాదం.. కాగజ్నగర్‌కు చెందిన నలుగురు మహిళల దుర్మరణం Thu, Dec 25, 2025, 02:19 PM
అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ.. రెండున్నర కిలోల వెండి అపహరణ Thu, Dec 25, 2025, 02:17 PM
రోడ్డు ప్రమాదంలో విద్యాసాగర్ స్పాట్ డెడ్ Thu, Dec 25, 2025, 02:13 PM
యువకుడు దారుణ హత్య.. కారణం ఏంటంటే? Thu, Dec 25, 2025, 02:02 PM