BREAKING
చైనా ఏఐ స్టాక్స్‌లో 1.7 ట్రిలియన్ డాలర్ల భారీ పతనం: ఒకప్పటి హాట్ ట్రేడ్ కాస్తా మదుపర్లకు నష్టాల ఊబిగా మారిన వైనం! ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఉత్కంఠ ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు గుడ్ న్యూస్*నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం* భారత ఐటీ కంపెనీలు ఏఐ వల్ల అంతరించిపోతాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన రాజీవ్ ఠక్కర్ క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,, బంగారం, లోహాల పతనం కొనసాగుతుందా? యూఎస్ కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లపైనే మదుపర్ల దృష్టి! క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు ప్రమాదకరం? చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ మండల కృష్ణ ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్... చింతలమానేపల్లి ఎస్సై గా స్వరూప్ రాజ్ గల్ఫ్ గగనతలంలో అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామన్న ఇరాన్ గ్రామ అభివృద్ధి..పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆదరించండి.. అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి..

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముంతాజ్ ఫాతిమా

Select Suryaa Now
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముంతాజ్ ఫాతిమా


 

సూర్య కరీంనగర్ ప్రతినిధి:ఉపాధ్యాయ దినోత్సవం–2026 సందర్భంగా కరీంనగర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం LMD ZPHS పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న  ముంతాజ్ ఫాతిమా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రభావశీల ఉపాధ్యాయురాలిగా రాణిస్తూ, ఉత్తమ బోధన అందిస్తూ విద్యార్థుల్లో చక్కటి ప్రతిభను వెలికితీస్తున్నందుకు ఆమెను ఈ పురస్కారంతో సత్కరించారు. విద్యార్థులను భవిష్యత్ భారతదేశపు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ప్రశంసాపత్రం, పురస్కారాన్ని అందజేశారు.ఈ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరుల చేతుల మీదుగా ముంతాజ్ ఫాతిమా అందుకున్నారు.