BREAKING
పరిశీలనలో అంతా సక్రమమే *వైభవంగా సంగారెడ్డి సాయిబాబా ఆలయ రజతోత్సవాలు* అనధికారిక మద్యం దుకాణదారులపై బైండోవర్ కేసులు సమయపాలన పాటించని గ్రామ కార్యదర్శులు ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు - జిల్లా కలెక్టర్ కె.హరిత బుచ్చిరెడ్డిపాళెం 12, 13 వార్డుల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం నవ్వుల రానిచ్చేలా 'ఓస్కార్ మిస్సింగ్' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకను మాత్రమే వాడాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. భూమిలో నుండి వచ్చిన నీటిని. భూమిలోకి పంపిద్దాం పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాడు గుంతల నరకం.. నేడు నాణ్యమైన సీసీ రోడ్డు! సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి నటి అభినియ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్: కూతురి కష్టాన్ని చూసి చలించిపోయిన తండ్రి

తెయూ ప్రారంభమైన ఎమ్మేడ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు

Select Suryaa Now
తెయూ ప్రారంభమైన ఎమ్మేడ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు

సూర్య డిచ్ పల్లి : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఎమ్మేడ్ సెమిస్ట రెగ్యులర్ప రీక్షలు శనివారం ప్రారంభమైనవని,ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన పరీక్షకు 26 మంది విద్యార్థులకు గాను 25 మంది హాజరుకాగా ఒక్కరు గైరుహజరయ్యారని ఆయన పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో కంట్రోలర్ అఫ్ ఎగ్జామ్స్ ఆచార్య కె. సంపత్ కుమార్ అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ టి. సంపత్ పరిశీలించారు.