స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు
*స్టేషన్ రోడ్డులో నీళ్లు రావడం లేదు*
ఆత్మకూరు /సూర్య న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామంలో గత ఐదు రోజులుగా రైల్వే స్టేషన్ రోడ్డు నందు నీలు రావడంలేదని గ్రామ ప్రజలు గ్రామ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ కు ఫోన్ చేస్తే నీళ్లు వదిలే వరకు చెప్తాను అన్నారు. ఎలాంటి స్పందన లేదని కావున సంబంధిత అధికారులు చొరవ తీసుకొని నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.