BREAKING
పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు గ్రామాల వారిగా మంత్రి అభివృద్ధి పై సమీక్ష శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాడు గుంతల నరకం.. నేడు నాణ్యమైన సీసీ రోడ్డు! సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి నటి అభినియ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్: కూతురి కష్టాన్ని చూసి చలించిపోయిన తండ్రి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా మిల్లర్లు సహకరించాలి అన్ని వృత్తులలో వైద్య వృత్తి గొప్పది - జిల్లా కలెక్టర్ కె.హరిత పోలియో నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఆరోగ్య మిషిన్ ఉద్యోగులు పోస్ట్ కార్డు ద్వారా సీఎం గవర్నర్ కు నిరసన *పరమర్శ* ఆటోలో ప్రయాణిస్తూ కనిపించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్: వీడియో వైరల్ 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం భజన్ చెరువు వద్ద నీటి సౌకర్యాన్ని ప్రారంభించిన సర్పంచ్ ధర్మతేజ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...!

సంగారెడ్డి జిల్లాలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు ఈనెల 25 నుండి శిక్షణ శిబిరాలు

Select Suryaa Now
సంగారెడ్డి జిల్లాలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు ఈనెల  25 నుండి శిక్షణ శిబిరాలు

సంగారెడ్డి, - సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలోని తెలంగాణ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల  లో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు రాష్ట్రస్థాయి శిక్షణాధికారులచే ఈనెల 25 నుండి  బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్  నిర్వహించనున్నట్లు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి వి. మాధవరెడ్డి తెలిపారు.మొదటి విడత శిక్షణ శిబిరం అక్టోబర్ 25 నుంచి 31 వరకు, రెండవ విడత శిక్షణ శిబిరం నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి, రెండవ విడతలలో వివిధ జిల్లాలకు చెందిన స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు పాల్గొననున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రెజరర్ జి. సుందర్ రావు జిల్లా కార్యదర్శి వి. మాధవరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎం. శోభ, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్,  వందన,  తదితరులు పాల్గొన్నారు.