BREAKING
మహిషాసుర మర్థిని.... మైసూర్ చాముండేశ్వరి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 4వ ది) నైకా షేర్లపై ఆనంద్ రాఠీ బుల్లిష్ వ్యూ: 'బై' రేటింగ్‌తో రూ. 400 టార్గెట్ ప్రైస్ ఖరారు.. బ్యూటీ, ఫ్యాషన్ విభాగాల్లో బలమైన వృద్ధి! ఎల్.కోటలో జనసేనకు టీడీపీ మొండి చేయి! ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కూటమి అభ్యర్థి శైలజ దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డా. చంద్రప్రియ పీఎన్‌బీ క్యూ2 ఫలితాల సమీక్ష: రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన నిర్మల్ బాంగ్.. జయజయహే మహిషాసురమర్దిని.... రమ్యకపర్థిని శైలసుతే!! (మహర్నవమి విశేష వ్యాసం) మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్ పి టి సి, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి--జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ యాక్సిస్ బ్యాంక్ క్యూ2 ఫలితాల సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన నిర్మల్ బాంగ్.. రిస్క్-రివార్డ్ సమతుల్యంగానే ఉందని విశ్లేషణ! వెలుగులో ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారిచే స్నాక్స్ పంపిణీ 21 నుండి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ2 సమీక్ష: బ్యాలెన్స్ షీట్‌కు దన్నుగా నిలిచిన ఎఫ్‌సీఎన్‌ఆర్ నిధులు మల్లవరం, మల్లవరం లంక, రాజు గారి తోటలో బీసీలకు అన్యాయం -- సిపిఎం క్యూ2 ఫలితాల తర్వాత జోరుమీదున్న స్టాక్స్: ఏంజెల్ వన్, ఎల్టీఎంతో పాటు పలు షేర్లపై 30% వరకు లాభాల అవకాశం ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక

Select Suryaa Now
రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక

మద్దూర్;తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మద్దూర్ మండల యూత్ అధ్యక్షులుగా పిడిశెట్టి గౌరీశ, ప్రధాన కార్యదర్శిగా తుమ్మలపల్లి శ్రీనాథ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 4వ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. దీంతోపాటు రజకుల ఐక్యత కోసం, రజక సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన యూత్ మండల కమిటీని ప్రకటించారు. యూత్ అధ్యక్షుడిగా పిడిశెట్టి గౌరీష, ప్రధాన కార్యదర్శిగా తుమ్మలపల్లి శ్రీనాథ్, ఉపాధ్యక్షులుగా మహేష్, కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్, కోశాధికారి గ నవీన్, కో కన్వీనర్ గా ప్రభాకర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేష్ లను ఎన్నిక చేసినట్టు తెలిపారు. మండల సమయ కమిటీ ఇన్చార్జిలుగా పి రాజు లక్ష్మయ్య రామకృష్ణ లను నియమించినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకం నుంచి పదవి బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు. రాబోవు రోజుల్లో మండల వ్యాప్తంగా రజక సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.