BREAKING
ఓర్వకల్లులో తొలిరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల సందడి మూడు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు.. జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి దాఖలు తన చిన్ననాటి స్నేహితురాలితో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి? టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న వార్తలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ దసరా కానుకగా మున్సిపల్ చైర్మన్ కార్మికులకు దుస్తుల పంపిణీ పెడన మండల జడ్పిటిసి కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా కాగితలక్ష్మి. ముండ్లమూరు మండల ఓటర్లు 45 605. నేడు గంగమ్మ ఆలయంలో బహిరంగ వేలం పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి రణబాలి 2 సినిమా ఉంటుందా దర్శకుడు ఏమన్నారంటే టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న అప్‌డేట్ టిడిపి వల్లూరు ఎంపీటీసీ అభ్యర్థిగా సువ్వాడ వనజాక్షి నామినేషన్ దాఖలు దాడులు, బెదిరింపులకు భయపడం: కాకాణి రాజకీయ అనుభవమే బలం బలగం డైరెక్టర్ వేణు యల్దండికి ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందా టాలీవుడ్‌లో జోరుగా చర్చ ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ నమ్మకాన్ని నిరూపించిన అలిపిరి ఎస్సై

పామెనలో రాజరాజేశ్వరి అమ్మవారి చీరను రూ.65 వేలకు దక్కించుకున్న దవల్‌గారి నరేందర్ రెడ్డి

Select Suryaa Now
పామెనలో రాజరాజేశ్వరి అమ్మవారి చీరను రూ.65 వేలకు దక్కించుకున్న దవల్‌గారి నరేందర్ రెడ్డి

చేవెళ్ల, మేజర్ న్యూస్: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని పామెన గ్రామంలో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు ధరించిన చీరను వేలంపాటలో దవల్‌గారి నరేందర్ రెడ్డి రూ.65 వేలకు దక్కించుకున్నారు.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించడంతో గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. వేలంపాటలో దక్కించుకున్న అమ్మవారి చీరను స్థానిక కౌన్సిలర్ దవల్‌గారి గోపాల్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దవల్‌గారి గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ చారి, దవల్‌గారి శ్రీనివాస్ రెడ్డి, విజయ్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.