BREAKING
ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఉత్కంఠ ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు గుడ్ న్యూస్*నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం* భారత ఐటీ కంపెనీలు ఏఐ వల్ల అంతరించిపోతాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన రాజీవ్ ఠక్కర్ క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,, బంగారం, లోహాల పతనం కొనసాగుతుందా? యూఎస్ కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లపైనే మదుపర్ల దృష్టి! క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు ప్రమాదకరం? చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ మండల కృష్ణ ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్... చింతలమానేపల్లి ఎస్సై గా స్వరూప్ రాజ్ గల్ఫ్ గగనతలంలో అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామన్న ఇరాన్ గ్రామ అభివృద్ధి..పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆదరించండి.. అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి.. 2024 సెప్టెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి పతనమై 2% కోలుకున్న బిట్‌కాయిన్: క్రిప్టో మదుపర్లకు స్వల్ప ఊరట

తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు!

Select Suryaa Now
తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు!

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వానలకు మరోసారి బ్రేకులు లేవు!
ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తాజా అంచనాలు సూచిస్తున్నాయి.

తెలంగాణలోనూ రెయిన్ అలర్ట్..
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, ములుగు, మంచిర్యాల సహా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
భారీ వర్షాల సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా ఉండాలని సూచిస్తున్నారు.