BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

ఎట్టకేలకు తీరిన డ్రైనేజ్ సమస్య…ఫలించిన కాలనీవాసుల కృషి

Select Suryaa Now
ఎట్టకేలకు తీరిన డ్రైనేజ్ సమస్య…ఫలించిన కాలనీవాసుల కృషి

అమీన్ పూర్;అమీన్ పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోనీ బంధం కొమ్ము కాలనీలో గత కొద్ది నెలలుగా  డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, మురుగునీరు రోడ్లపైకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుర్వాసన దోమల బెడదతో పాటు వాహనదారులు పాదాచారులు రాకపోకలకు నరకయాతన అనుభవించారు. ఫలించిన అసోసియేషన్ చొరవ..ఈ సమస్యపై పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కాలనీవాసులు ఏకతాటిపైకి వచ్చారు సమస్య తీవ్రతను జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, నిరంతరం ఫాలో ఆఫ్ చేస్తూ పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చారు. పరిష్కారం కాలనీవాసుల ఆనందం, అసోసియేషన్స్ విజ్ఞప్తికి స్పందించిన అధికారులు తక్షణమే రంగంలోకి దిగి డ్రైనేజ్ పనులు మరమ్మతులు పూర్తయ్యాయి. సందర్భంగా తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. గత కొంతకాలంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో కాలనీవాసులు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం కాలనీవాసులందరూ ఒక్కతాటిపైకి వచ్చి అసోసియేషన్కు అండగా నిలవడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో విష్ణు, వెంకట్, అంజిరెడ్డి, జనార్దన్ రెడ్డి, గోవింద్ రెడ్డి ,సందీప్, పుల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.