BREAKING
ఆస్ట్రేలియాపై సామ్ కరన్ విధ్వంసక ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం సీనియర్ వైద్యుడు డా. గోపు కిషన్ పార్థివదేహానికి నివాళులర్పించిన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. : సీఎం సొంత జిల్లాలోనే ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి ఫొటో గల్లంతు.. సోషల్ మీడియాలో వైరల్ కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి..

రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్

Select Suryaa Now
రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్
 
 
అవనిగడ్డ, మేజర్ న్యూస్: జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్‌ను జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకుడు మండలి వెంకట్రామ్ ఆదివారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వేణుగోపాల్ చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాధ్ ప్రసాద్, చెన్నగిరి సత్యనారాయణ, అవనిగడ్డ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోళ్ళ కిషోర్ కూడా వేణుగోపాల్‌ను పరామర్శించారు. అనంతరం మండలి వెంకట్రామ్, గోళ్ళ కిషోర్‌లను వేణుగోపాల్ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సింహాద్రి పవన్, తుంగల నరేష్, ముళ్లపూడి శ్రీనివాసరావు, నున్న సుబ్బారావు, భోగాది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా