BREAKING
నెగెటివిటీనే నాలో కసి పెంచుతుంది.. ట్రోల్స్‌పై స్పందించిన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు.. ఏఎం ఫార్స్టర్ క్లాసిక్ నవల ఆధారంగా అట్టహాసంగా ‘ఎ పాసేజ్ టు ఇండియా’ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన కన్నడ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే? బాక్సాఫీస్ వద్ద రామాయణం మేజిక్.. పదమూడో రోజుకు ఎనిమిది వందల కోట్ల మార్కును దాటిన రణ్‌బీర్ కపూర్ చిత్రం ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన కార్యక్రమం సామాన్యులకు సాహిత్య మాధుర్యాన్ని చేరువ చేసేది సినిమాపాటే.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ! మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు ఫిలిప్పీాన్స్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా నెట్టింట వైరల్ అవుతున్న సమంత బేబీ షవర్ ఫొటోలు.. అసలు నిజం ఏంటంటే! ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి తాండూరు రూరల్ సీఐగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ క్యూ స్పోర్ట్స్ అద్భుత విజయాలతో టోర్నీని ఆరంభించిన పంకజ్ అద్వానీ, అనుపమ రామచంద్రన్ కవల పిల్లల జననం తర్వాత ఎన్నో కష్టాలు.. అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన ఉపాసన!

చంచల్‌గూడ జైలును తనిఖీ చేసిన స్వాతి లక్రా

Select Suryaa Now
చంచల్‌గూడ జైలును తనిఖీ చేసిన స్వాతి లక్రా

హైదరాబాద్‌ నవంబర్ 18 ( మేజర్ న్యూస్): తెలంగాణ జైళ్ల శాఖ డీజీ స్వాతి లక్రా ఐపీఎస్‌ చంచల్‌గూడ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జైలు నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. జైలులోని కీలక విభాగాలు, మౌలిక సదుపాయాలను తనిఖీ చేసి వాటి పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఖైదీల సంక్షేమం, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జైలు సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై సమాచారం సేకరించారు. జైళ్లలో సంస్కరణలు అమలు చేయడంతోపాటు ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ స్వాతి లక్రా తో పాటు జైళ్ల శాఖ ఐజి లు ఎర్రంశెట్టి రాజేష్. మురళి బాబు. హైదరాబాద్ రేంజ్ డిఐజి సంపత్. చంచల్గూడా జైలు పర్యవేక్షణ అధికారి నవాబు శివకుమార్ గౌడ్. జైలు సిబ్బంది ఉన్నారు. స్వాతి లక్రా జీవిత ఖైదీల పరివర్తనకు సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించారు. జైలు ను అంతా తిరిగి పరిశీలించారు.