BREAKING
ఎన్విడియాకు మరో భారీ షాక్: జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణ తర్వాత అకౌంటింగ్ అవకతవకలపై యూఎస్ ఎస్‌ఈసీ దర్యాప్తు! రాచులూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి ఎన్.నగరం సర్పంచ్ బరిలో లక్ష్మీదేవమ్మ, గాయత్రి ఎంపీడీవో కార్యాలయంలో వేర్వేరుగా నామినేషన్ల దాఖలు తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులు.. సందడిగా మారిన పరిసరాలు రావల్ కోల్‌లో ఓవర్‌లోడ్ వాహనాల బీభత్సం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం పుట్టపర్తికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ చైనా ఏఐ స్టాక్స్‌లో 1.7 ట్రిలియన్ డాలర్ల భారీ పతనం: ఒకప్పటి హాట్ ట్రేడ్ కాస్తా మదుపర్లకు నష్టాల ఊబిగా మారిన వైనం! ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఉత్కంఠ ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు గుడ్ న్యూస్*నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం* భారత ఐటీ కంపెనీలు ఏఐ వల్ల అంతరించిపోతాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన రాజీవ్ ఠక్కర్ క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,,

అల్లు అర్జున్ ఫాన్స్ ఆధ్వర్యంలో హెచ్ పి వి అవగాహనకార్యక్రమం

Select Suryaa Now
అల్లు అర్జున్ ఫాన్స్ ఆధ్వర్యంలో హెచ్ పి వి అవగాహనకార్యక్రమం

భద్రాచలం ఆర్సీ (సూర్య మేజర్ న్యూస్ ):-భద్రాచలంలో గురుకుల పాఠశాలలో  అల్లు అర్జున్ ఫాన్స్ ఆధ్వర్యంలో  హెచ్ పి వి వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెచ్ పి వి వైరస్, వ్యాక్సిన్ ప్రాముఖ్యత, దాని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై  9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించారు..  యుక్త వయస్సులోనే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో  హెచ్ పి వి  సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబం  హెచ్ పి వి  వ్యాక్సిన్ పై అవగాహన అవగాహన కలిగి ఉండాలని, డాక్టర్ల సలహా మేరకు పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫాన్స్ అధ్యక్షుడు చందు, వైస్ ప్రెసిడెంట్ రాకేష్, రాజేష్ రెడ్డి, చంటి తదితరులు పాల్గొన్నారు.