BREAKING
మన్యప్రాణాలను కాపాడటం అందరి బాధ్యత ఓటీటీలో రాధికా ఆప్టే హారర్ థ్రిల్లర్.. వీకెండ్‌కు అదిరిపోయే మూవీ ట్రోలింగ్‌పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంటఆంక్ష రెడ్డి గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నడిగప్పుల నాగరాజు ఇంటింటి సర్వేతో టీబీకి చెక్‌.. సంగాయిపల్లికి గుర్తింపు స్క్రాప్ దుకాణంలో.. కత్తితో బెదిరించి దోపిడి మెదక్‌లో సరికొత్త అభివృద్ధి శకం! సూర్య కొత్త సినిమాలో క్రేజీ సాంగ్.. పోలీస్ పాత్రలో మరోసారి అదరగొట్టనున్న హీరో అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు బుచ్చయ్యపేటలో టిడిపికి భారీ షాక్ మల్లం టిడిపి నుంచి వైసీపీ లోకి భారీ చేరికలు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ లక్కీ ఫ్యాషన్ షోరూంలో లిఫ్ట్‌లో చిన్నారులకు నరకయాతన..! త్వరలోనే కొత్త పెన్షన్లు అందజేస్తాం.. పేదల సొంతింటి కల నెరవేరుస్తాం-వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

త్రాగుడుకు బానిసై వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య.

Select Suryaa Now
త్రాగుడుకు బానిసై వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య.

సూర్య, నాగిరెడ్డి పేట్: త్రాగుడుకు బానిసై వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బొల్లారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన నుక్కని పోచయ్య (44) కూలి పని చేస్తూ జీవనం కొనసాగించేవాడని, కాగా గత కొంతకాలంగా తాగుడుకు బానిసై భార్యతో గొడవ పడి మంగళవారం రాత్రి బొల్లారం చెరువు కట్ట పై గల ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడన్నారు.  మృతుడికి భార్య స్వరూప, ఒక కూతురు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.