BREAKING
మేడ్చల్ డిపోలో టీజేఎంయూ విజయోత్సవ సంబరాలు కాంగ్రెస్ పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుదాం : జె.డి శీలం పైలెట్ రోహిత్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు: యాలాల బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక నూతన ఎస్సై సాయి కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ నోటీసులు: తప్పుదోవ పట్టించే ప్రకటనలు, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరిన అథారిటీ! రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు.... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం సాయిపూర్‌ 9వ వార్డులో రేపు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు కనకదుర్గమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దంపతులు ప్రపంచ మాంద్యాన్ని ధిక్కరించిన భారత్: కరోనా అనంతర ప్రతికూలతలను చారిత్రక ర్యాలీగా ఎలా మలిచింది? ప్రముఖ ఆర్థికవేత్త విశ్లేషణ! ప్రకృతి ఆరాధనకు ప్రతీక బతుకమ్మ.. మేడ్చల్ కలెక్టరేట్‌లో ఘనంగా సంబరాలు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మ యెస్ బ్యాంక్ క్యూ2 ఫలితాలు అదుర్స్: నికర లాభంలో 65% జంప్.. ₹1,080 కోట్లుగా నమోదు.. ఆస్తి నాణ్యత భేష్! కార్పొరేట్ డిపాజిట్ల ఒత్తిడిని తగ్గించుకునే దిశగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: నిధుల సమీకరణ వ్యయం తగ్గించేందుకు సరికొత్త వ్యూహం! వార్తలు ఉచితంగా కావాలి... ప్రకటనల దగ్గర ముఖం చాటేస్తారా జర్నలిస్టుల ఆవేదన నకిలీ ప్లింత్‌ ఏరియా సర్టిఫికెట్ల కేసులో ఇద్దరి అరెస్ట్‌

పీపల్‌ పహాడ్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Select Suryaa Now
పీపల్‌ పహాడ్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో భాగంగా శనివారం మండలంలోని పీపల్‌ పహాడ్‌ గ్రామంలో సర్పంచ్‌ పులనగారి నాగేశ్వరి అశ్విన్‌కుమార్‌ లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బకనగారి శ్రవణ్‌కుమార్‌ గౌడ్‌, వార్డు సభ్యులు ఎర్ర సువర్ణ అంజయ్య, పిల్లి సాయి, బద్దం సుధాకర్‌రెడ్డి, మాదగోని గాలయ్య, ఎర్ర పూజ పరమేష్‌, గట్టు మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.