BREAKING
తెలంగాణలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు సింగరేణిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు సేవే లక్ష్యంగా అన్నప్రసాదాలు పంపిణీ పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు ఎంఆర్‌వీ కథకు జాతీయస్థాయి బహుమతి చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడిగా శ్రీ మలయప్పస్వామి దివ్య దర్శనం ప్రజాసేవే మా లక్ష్యం - వారి ఆశీస్సులే మా బలం : షేక్ రుక్సార్ సుల్తానా సుబ్బారావుపేట గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ. నస్పూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు • అలరించిన చిన్నారుల సందడి నాగార్జునసాగర్ కాలవలో ఉపాధ్యాయుడు గల్లంతు నూజివీడు లో నామినేషన్ల సందడే... సందడి...- 110 నామినేషన్ల దాఖలు - భారీ స్థాయిలో ఊరేగింపుగా వచ్చిన అభ్యర్థులు! రామనపల్లి వైకాపా నాయకులు టీడీపీలో చేరిక ఇంటింటి ప్రచారానికి బ్రేక్.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి హౌస్ అరెస్ట్! మున్సిపల్ పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బండమాదారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పండుగ సాయన్న జయంతిని వేడుకలను జయప్రదం చేయాలి.......

Select Suryaa Now
పండుగ సాయన్న జయంతిని వేడుకలను జయప్రదం చేయాలి.......

మద్దూర్.…ఈనెల 22న హైదరాబాదులోని రవీంద్రభారతి నిర్వహించనున్న పండుగ సాయన్న 174 వ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని పండుగ సాయన్న జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముదిరాజులను గుర్తించి పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా రవీంద్రభారతిలో నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం రవీంద్రభారతిలో పండుగ సాయన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముదిరాజుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా ముదిరాజులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ముదిరాజ్ నాయకులతో కలిసి జయంతి వేడుకల వాల్పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు కుల పెద్దలు కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.