నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.
సూర్య నేరడిగొండ. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ విష్ణు నూతనంగా నిర్మించిన గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై రాథోడ్ విష్ణుకు శుభాకాంక్షలు తెలిపారు . ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, సర్పంచ్ జాకు, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, సర్పంచులు పాండు,, రాథోడ్ రమేష్, ప్రవీణ్, గణేష్, రవీందర్ రెడ్డి, మతిన్, స్వామి,మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, గాడిగే సుభాష్, వికాస్, సుజిల్, తదితరులు పాల్గొన్నారు.