BREAKING
విపత్తుల వేళ యువత ముందుండాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు* సంగారెడ్డి జిల్లాలో విషాదం.. 25 ఎకరాలు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు పాంచాలి నగర్ అంతా చెత్తాచెదారం. " మహిళా సాధికారత మాటలకే పరిమితమా… - కాకాణి పూజిత" అహోబిలంలో అటవీశాఖ అధికారుల విస్తృత తనిఖీలు అక్టోబర్ 3 నుంచి కౌటిల్య ఆర్థిక సదస్సు ఆసియా క్రీడల హాకీ సెమీఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై భారత్ సంచలన విజయం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశారు.. ది ప్యారడైజ్ మూవీపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు అనంతపురంలో అల్ట్రావయోలెట్ యూవీ స్పేస్ స్టేషన్ ప్రారంభం సెప్టెంబర్‌లో రూ.2.03 లక్షల కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు పోషకాహార లోపం నివారణలో అంగన్వాడీలు కీలకం సనాతన ధర్మంలో గురువుల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ! పోలేరమ్మ తల్లి సేవలో సోమిరెడ్డి 15 పతకాలతో అదరగొట్టిన మన షూటర్లు మూగజీవాల పట్ల ఏనుగు అపారమైన దయ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృదయాలను హత్తుకునే దృశ్యాలు

కాజీపేట లో ఎఫ్ సి ఐ ఉద్యోగుల శ్రమదానం

Select Suryaa Now
కాజీపేట లో ఎఫ్ సి ఐ ఉద్యోగుల శ్రమదానం

*కాజీపేట  ఎఫ్ సి ఐ
లో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం*
కాజీపేటలో ఎఫ్ సి ఐ ఉద్యోగుల శ్రమదానం

కాజీపేట, అక్టోబర్ 1, మేజర్ న్యూస్ ,

‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా గురువారం కాజీపేటలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయ ప్రాంతంలో ఉద్యోగులు గంట పాటు శ్రమదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవాతో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
కార్యక్రమంలో ఎఫ్ సి ఐ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.