BREAKING
ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట

గ్రామాల అభివృద్ధి నా ధ్యేయం ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధి నా ధ్యేయం ఎమ్మెల్యే సంజీవరెడ్డి

కంగ్టి మండల తడ్కల్ లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి,మండల  ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి,సర్పంచ్ సుగుణ మల్లారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు.  సీసి రోడ్డు వల్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు,  కల్పించడమే లక్ష్యమని,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్,తహసిల్దార్ గంగభవాని ఎంపిడిఓ దయాకర్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు.