BREAKING
హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం: ఎస్ఐఆర్ వివాదంపై బీజేపీ స్పష్టత గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలి సిద్ధార్థ్–తమన్నా ‘ది వాన్’.. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! వేలంపాటలో వెండి బిల్లను దక్కించుకున్న కాచన శ్రీనివాస్ రెడ్డి పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కడపలో దంచికొట్టిన వర్షం.. జలమయమైన రహదారులు ఆచార్య జయశంకర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ ట్రైలర్ అప్‌డేట్.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం! భారత్-షార్జా మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతంపై ఉన్నత స్థాయి చర్చలు ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి ఘనంగా గణనాధుల నిమజ్జనం వేడుకలు జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు సన్నాహాలు శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు

సింగారం అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

Select Suryaa Now
సింగారం అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

సింగారం అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గణేష్ అన్నప్రసాద వితరణ

????అధిక సంఖ్యలో హాజరైన భక్తులు

????తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన గ్రామస్తులు

మునుగోడు,మేజర్ న్యూస్:

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని సింగారం గ్రామంలో అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గణేష్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు మండపం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో గ్రామ కూడలి భక్తులతో సందడిగా మారి పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అభ్యుదయ సంఘం సభ్యులను గ్రామస్తులు అభినందించారు.