BREAKING
48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్ మండపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్లు నిల్ ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం

ఎంఏకరీంమృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

Select Suryaa Now
ఎంఏకరీంమృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

 

మిర్యాలగూడ, మేజర్ న్యూస్:
పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన ఎం.ఏ. కరీం (80) వృద్ధాప్యంతో మృతి చెందారు. విషయం తెలుసు కున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గురువారం ఎంఏ కరీం పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం స్థానిక పార్టీ నాయకులతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతినితెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్ ఖాన్, మగ్దుం పాషా, మోసిన్ అలీ, మాజీద్, మస్తాన్, గయాస్, అలీం, ఖలీల్, ఖాన్, షేక్ అహ్మద్, మౌలానా హకీమ్ సాహెబ్ తో పాటు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.