BREAKING
టైగర్ ష్రాఫ్ వాహనంపై కాల్పుల ఘటనలో పోలీసులకు బిగ్ క్లూ.. పల్సర్ బైక్ సీజ్, 15 బృందాలతో ముమ్మర గాలింపు! మేఘాలయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: ఒంటరిగా మిగిలిన పార్టీ అధ్యక్షుడు! మధ్యప్రదేశ్‌లో పెను విషాదం: రైల్వే ట్రాక్‌పై పడి రెవెన్యూ అధికారి ఆత్మహత్య.. కాసేపటికే కారులో ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యం! అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.. స్పందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్! హర్యానాలో కశ్మీర్ బస్సుపై రాళ్లదాడి: నన్ను 'టెర్రరిస్ట్' అని దూషించారు..డ్రైవర్ ఆవేదన! కిమ్ ‘మరణించారు’.. సోషల్ మీడియాలో వింత ప్రచారం! గర్భధారణ సమయంలో డిప్రెషన్‌కు చికిత్సతో బిడ్డ మెదడు వికాసానికి మేలు: సరికొత్త శాస్త్రీయ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి! యూజర్లను నిర్దిష్ట పరిధికి పరిమితం చేయొద్దు: మెటా సిఫార్సు వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం: రూ. 185 ప్రారంభ ధరతో 'వాయిస్-ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం: పండుగ వేళ భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే! పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ హెచ్చరిక సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ట్యాంక్ బండ్ వద్ద 'రణబాలి' జంట సందడి! జన్మ చరితార్థం - అలంపూర్ జోగులాంబ చరణారవిందం (అష్టాదశ శక్తిపీఠాలలో 5వది)

దుర్గామాత పూజలో అమరేందర్ రెడ్డి

Select Suryaa Now
దుర్గామాత పూజలో అమరేందర్ రెడ్డి

దుర్గామాత పూజలో అమరేందర్ రెడ్డి 

జల్ పల్లి:  దుర్గామాత పూజలో పాల్గొన్న అమరేందర్ రెడ్డి.   దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాలలో లోకమాత జగన్మాతకు ఎంతో భక్తితో భక్తులు పూజలు నిర్వహిస్తారని టిపిసిసి సెక్రెటరీ యేలిమేటి అమరేందర్ రెడ్డి అన్నారు.  నియోజకవర్గంలోని బాలాపూర్, మల్లాపూర్ ప్రాంతాల్లో దుర్గామాత అమ్మవారి పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన అమరేందర్ రెడ్డి.ఈ సందర్భంగా బాలాపూర్, మల్లాపూర్ ప్రాంతాల్లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయ ఉత్సవ సమితి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఉత్సవ సమితి (బాలాపూర్), నవ దుర్గా యూత్ అసోసియేషన్ ఉత్సవ సమితి, జై మాతాది ఉత్సవ సమితి (బాలాపూర్), జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండపాల కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా  సెల్ చైర్మన్ క్యారగారి శ్రీధర్, ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బాల్లింగం జంగయ్య, చింతపట్ల పవన్ కుమార్, రాజేశ్ ఠాకూర్, తిరుమల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, శ్రీకాంత్, మేఘ మున్నా, ప్రేమ్ కుమార్, మస్కూరి శ్రీశైలం, రోహిత్ కుమార్, మహేశ్ యాదవ్, అఖిల్ ఆదర్శ్, ప్రభాకర్, శివ, కిరణ్, శ్రీధర్, మహేందర్, చిన్నా, ఎర్రా శ్రీరాములు, ప్రశాంత్, అఖిల్, బాల మురళీకృష్ణ, వరగంటి సాయి, శివ ప్రకాశ్, జైపాల్, సాయికుమార్, రణీత్ తదితరులు పాల్గొన్నారు.                        

 

 

 అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.