BREAKING
తెలంగాణలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు సింగరేణిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు సేవే లక్ష్యంగా అన్నప్రసాదాలు పంపిణీ పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు ఎంఆర్‌వీ కథకు జాతీయస్థాయి బహుమతి చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడిగా శ్రీ మలయప్పస్వామి దివ్య దర్శనం ప్రజాసేవే మా లక్ష్యం - వారి ఆశీస్సులే మా బలం : షేక్ రుక్సార్ సుల్తానా సుబ్బారావుపేట గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ. నస్పూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు • అలరించిన చిన్నారుల సందడి నాగార్జునసాగర్ కాలవలో ఉపాధ్యాయుడు గల్లంతు నూజివీడు లో నామినేషన్ల సందడే... సందడి...- 110 నామినేషన్ల దాఖలు - భారీ స్థాయిలో ఊరేగింపుగా వచ్చిన అభ్యర్థులు! రామనపల్లి వైకాపా నాయకులు టీడీపీలో చేరిక ఇంటింటి ప్రచారానికి బ్రేక్.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి హౌస్ అరెస్ట్! మున్సిపల్ పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బండమాదారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే......

Select Suryaa Now
దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే......

మద్దూరు.…మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలో పెద్దమ్మతల్లి యూత్, బీరప్ప యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం సందర్శించి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఉత్సవ కమిటీ సభ్యులు డోలు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలపై నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని అన్నారు. బతుకమ్మ దసరా పండుగ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మద్దూర్ దూల్మిట్ట మండలాల అధ్యక్షులు మేక సంతోష్ కుమార్, మంద యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత మల్లేశం, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, సర్పంచ్ లు కాసర్ల రేణుక కనకరాజు, బర్మ మల్లయ్య, జక్కుల కనకమ్మ లింగయ్య, నల్లగొప్పుల రేణుక రాములు, ఉప సర్పంచ్ బెడద శివకుమార్, మాజీ సర్పంచ్ లు దండు సోమక్క సోమన్న, జీడి కంటి సుదర్శన్, సుందరగిరి పరుశరాములు గౌడ్, మాజీ ఎంపిటిసి గుజ్జుక సమ్మయ్య, మాజీ ఉపసర్పంచ్ బెడద కుమారస్వామి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నంద శ్రీను, పార్టీ నాయకులు అన్నోజు శ్రీనివాస్, సుధాకర్, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.