అక్షర బోటిక్ ను ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్
కేసముద్రం, మేజర్ న్యూస్, కేసముద్రం మున్సిపాలిటీ పరిధి, ఉప్పరపల్లి రోడ్ లో నాగమణి భాస్కర్ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న అక్షర బోటిక్ మగ్గం వర్క్స్ ,ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ టైలరింగ్ ను గురువారం కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ప్రారంభించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ తరాల వీరేష్ యాదవ్, సుంకరబోయిన స్వామి, ప్రభురాణి,పలువురు స్థానికులు పాల్గొన్నారు.
రిపోర్టర్: వెంకటేశ్వర్లు, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా