BREAKING
సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం ఒంటి కాలిపై గ్రామ సేవకుల నిరసన.. ప్రపంచ ఆహార భద్రత పై అంతర్జాతీయ సదస్సు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం... కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ కి పార్నపల్లి విద్యార్థిని ఎంపిక మడనూరు గ్రామంలో “పల్లె పండుగ 3.0” పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు,. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపి,ఎమ్మెల్యేలు 1 టౌన్‌లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి {CMRF} సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ* ఉదయగిరి నియోజకవర్గం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో--చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు కుటుంబాలను పరామర్శించిన పైలెట్ రోహిత్‌రెడ్డి విశ్రాంతికి భరోసా కావాలి.. పెన్షనర్ల మహాధర్నా ఖాన్‌పురా ఉర్దూ పాఠశాలకు నాయకుల అండ

చినుకు పడితే నరకయాతనే...?

Select Suryaa Now
చినుకు పడితే నరకయాతనే...?

అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని భద్రాచలం మెయిన్ రోడ్డుకు అశ్వరావుపేట సుమారు మూడు నుంచి ఐదు వార్డులకు షార్ట్ కట్ గా ఉపయోగించబడే నాయి బ్రాహ్మణ బజార్ సంత మార్కెట్ దారి పరిస్థితి అతలాకుతలంగా మారింది. ఎండున్న అదే పరిస్థితి, వర్షం పడితే దారి నరకయాతన రోడ్డు శాంక్షన్ చేయించి వందలాదిగా రోడ్డును ఉపయోగించే ప్రజలకు ఇబ్బంది కలక్కుండా చూడవలసిందిగా అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు.

 

అశ్వరావుపేట సూర్య ప్రతినిధి మునీర్