BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026  | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)

వారం ప్రారంభంలో  ముఖ్యమైన పనులలో వాయిదాలు, ఆలస్యాలు ఇబ్బంది. వ్యక్తిగత ఆరోగ్యం, ఆత్మీయుల సహకారం అసంతృప్తి.  మానసిక ప్రశాంతత తక్కువ. ఉద్వేగ పూరి తమైన ఆలోచనలని, సంతాన వర్గంతో, తోబుట్టువులు, మిత్రులతో అభిప్రాయ బేధాలను అధిగమించాలి. కమ్యూనికేషన్ అనుకూలం   స్త్రీ సహకారం, వస్తు, వస్త్ర బహుమానలు లభ్యం. వారం మధ్యలో అధిక ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధికై మందిర దర్శనాలు ప్రశాంతతకై భగవతారాధన, పండితాశీస్సులు, ఆర్థికవృద్ధి, కుటుంబ సహకారం లభిస్తాయి. వారాంతం వృత్తిలో ఆలస్యం అవుతున్న అభివృద్ధి గౌరవం, మంచి అవకాశాలు, మాట విలువ పెరుగుతాయి. దేవి ఆరాధన మేలు.