BREAKING
ఎంపీటీసీని సత్కరించిన ఇంచార్జీ వైకుంఠం జ్యోతి . ఎంపీటీసీని సత్కరించిన ఇంచార్జీ వైకుంఠం జ్యోతి . ఎన్విడియా తదుపరి సీఈఓగా రెనే హాస్? జెన్సెన్ హువాంగ్ వారసుడిపై టెక్ దిగ్గజం కసరత్తు టీయూడబ్ల్యూజె – ఐజెయు కమిటీలో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు కీలక పదవులు ! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి

ఎంపీటీసీని సత్కరించిన ఇంచార్జీ వైకుంఠం జ్యోతి .

Select Suryaa Now
ఎంపీటీసీని సత్కరించిన ఇంచార్జీ వైకుంఠం జ్యోతి .

ఎంపీటీసీని సత్కరించిన ఇంచార్జీ వైకుంఠం జ్యోతి 
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచిన మాల రామప్పను ఆలూరు ఇన్చార్జి వైకుంఠం జ్యోతి శాల్వ కప్పి పూలమాలను వేసి ఘనంగా సత్కరించి అభినందించారు.ఆయన విజయానికి సహకరించిన గ్రామ ప్రజా సేవకుడు, టిడిపి నాయకుడు బోయ మల్లికార్జునను కూడా ఆమే సత్కరించారు.ఆదేవిధంగా ఈ నెలలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ఆమే తెలిపారు.అయితే సర్పంచ్ స్థానానికి మల్లికార్జున బరిలోకి దిగుతున్నారు.కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.