BREAKING
మమితా బైజు క్రేజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో గోల్డెన్ బ్యూటీ ఎంట్రీ! గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు! త్రిపురాంతకం సీఐగా బాధ్యతలు స్వీకరించిన మాతంగి శ్రీనివాసరావు రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'రణబాలి' నుంచి రెండో సింగిల్ వచ్చేసింది.. మ్యూజికల్ ట్రీట్‌తో అదరగొడుతున్న మేకర్స్! పేదలకు కొండంత అండ సీఎం సహాయనిది. 47,85,484 ప్రొఫైల్ చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ప్రతి గ్రామంలోనూ టీడీపీ జెండాను ఎగరవేయాలి.. టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు న్యాయ పరిశోధనలో అత్యున్నత శిఖరం! ప్రొఫెసర్ డాక్టర్ గంట సత్యనారాయణ ఢిల్లీ పోలీసులపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు బీసీల ఐక్యత విజయానికి సోపానం. దేవరయాంజాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి సీతక్క జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా హరిప్రసాద్. బీసీలు రాజకీయంగా ఎదగవద్దా..? స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నాగమల్లేశ్వరరావు.

విశేష అలంకరణలో శ్రీనివాసుడు

Select Suryaa Now
విశేష అలంకరణలో శ్రీనివాసుడు

నరసన్నపేట, సూర్య : భాద్రపద మాసం చివరి శనివారం, మహాలయ అమావాస్య సందర్భంగా నరసన్నపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సాయి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మహాలయ అమావాస్య, శనివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీనివాసుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.