andhrapradesh
విమానంలో సాంకేతిక లోపం.. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు ప్రయాణం
అమరావతి/గన్నవరం (మేజర్ న్యూస్ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో అనుకోని ఆటంకం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది.