BREAKING
గోపాలపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మించాలి – గ్రామ ప్రజల విజ్ఞప్తి ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్ నటన అద్భుతం.. ఆ పాత్ర ఆయన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది: ఇంతియాజ్ అలీ క్రిస్టీన్ లగార్డే నిష్క్రమణ తర్వాత ఈసీబీలో మరింత పెరగనున్న లింగ అసమానత నిధుల కోతతో శరణార్థి మహిళల ఆశ్రయ కేంద్రాల మూసివేత నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి.... ‘లవ్, స్కామ్ ఔర్ ధోఖా’ డాక్యుమెంటరీపై సుఖేష్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు.. విడుదల నిలిపివేయాలని డిమాండ్ ఇన్‌స్టామార్ట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 340 ఉద్యోగాల తొలగింపునకు స్విగ్గీ కసరత్తు కొత్త బాండ్ విలన్‌గా జాక్ ఓ'కానెల్.. దర్శకుడు డానీ బోయెల్ ఆసక్తికర వ్యాఖ్యలు రెండోసారి కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యంః మంత్రి అడ్లూరి ఏఐ షేర్ల ఊగిసలాట, ఉద్యోగ గణాంకాలపై వాల్ స్ట్రీట్ దృష్టి ఆ రోజు నసీరుద్దీన్ షా నన్ను కొట్టేవారే.. తొలి భేటీపై మనోజ్ బాజ్‌పేయి ఆసక్తికర జ్ఞాపకాలు పరిమిత బడ్జెట్లు, ఏఐ వినియోగంతో బ్లాక్ ఫ్రైడే సేల్స్: రిటైలర్లకు కొత్త పరీక్ష మద్యం సీసాల రవాణా కేసులో సీప్లేన్ జప్తు పెరూ కలావోలో నేరాలపై యుద్ధం: కీకో ఫుజిమోరి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి సవాళ్లు

చీపురుపల్లి మండలంలో ఐదు పంచాయతీల్లో 12 వార్డులు ఏకగ్రీవం

Select Suryaa Now
చీపురుపల్లి మండలంలో ఐదు పంచాయతీల్లో 12 వార్డులు ఏకగ్రీవం

చీపురుపల్లి మేజర్ న్యూస్:  మండలంలో ఐదు పంచాయతీల్లో  12 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసిన తర్వాత వాటి వివరాలు పంచాయతీల వారీగా ఇలా ఉన్నాయి. పుర్రేయవలస 3, 5 వార్డులు, పేరిపి 9, 10 వార్డులు, ఇటకర్లపల్లి 2, 4, 5, 9, 10 వార్డులు, పికె పాలవలస 2వ వార్డు, దేవరపొదిలంలో 4, 5 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీటిలో కొందరు అభ్యర్థులు నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా