BREAKING
‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్ నటన అద్భుతం.. ఆ పాత్ర ఆయన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది: ఇంతియాజ్ అలీ క్రిస్టీన్ లగార్డే నిష్క్రమణ తర్వాత ఈసీబీలో మరింత పెరగనున్న లింగ అసమానత నిధుల కోతతో శరణార్థి మహిళల ఆశ్రయ కేంద్రాల మూసివేత నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి.... ‘లవ్, స్కామ్ ఔర్ ధోఖా’ డాక్యుమెంటరీపై సుఖేష్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు.. విడుదల నిలిపివేయాలని డిమాండ్ ఇన్‌స్టామార్ట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 340 ఉద్యోగాల తొలగింపునకు స్విగ్గీ కసరత్తు కొత్త బాండ్ విలన్‌గా జాక్ ఓ'కానెల్.. దర్శకుడు డానీ బోయెల్ ఆసక్తికర వ్యాఖ్యలు రెండోసారి కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యంః మంత్రి అడ్లూరి ఏఐ షేర్ల ఊగిసలాట, ఉద్యోగ గణాంకాలపై వాల్ స్ట్రీట్ దృష్టి ఆ రోజు నసీరుద్దీన్ షా నన్ను కొట్టేవారే.. తొలి భేటీపై మనోజ్ బాజ్‌పేయి ఆసక్తికర జ్ఞాపకాలు పరిమిత బడ్జెట్లు, ఏఐ వినియోగంతో బ్లాక్ ఫ్రైడే సేల్స్: రిటైలర్లకు కొత్త పరీక్ష మద్యం సీసాల రవాణా కేసులో సీప్లేన్ జప్తు పెరూ కలావోలో నేరాలపై యుద్ధం: కీకో ఫుజిమోరి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి సవాళ్లు ‘యే ప్రేమ్ మోల్ లియా’ మూవీ రివ్యూ: ఆయుష్మాన్ ఖురానా, శర్వరీల ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే? చీపురుపల్లి మండలంలో ఐదు పంచాయతీల్లో 12 వార్డులు ఏకగ్రీవం

రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..?

Select Suryaa Now
రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..?

రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..?
-ఎస్టీ రైతులు బాగుపడేనా..?
-20 ఏళ్లగా నిరీక్షిణ..!!!
(తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సే కరించిన భూములకు ఇప్పటి వ రకు పరిహారం అందకపోతుండ డంతో ఆ భూములను కోల్పోయి న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. పరిహారం కోసం రైతులు గత 20 ఏళ్ల నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయినప్పటికీ అ టు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు రియలన్స్ యాజమాన్యం నుంచి గానీ ఎటువంటి స్పందన కనిపిం చకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బా ధిత రైతుల ఆవేధన మేరకు వివ రాలిలా వున్నాయి. తోటపల్లిగూ డూరు మండలం మండపం పం చాయతీ పరిధిలో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2008లో రైతుల నుంచి 315 ఎకరాల పట్టా భూ ములు, 220 ఎకరాల కామన్ జాయింట్ ఫార్మింగ్ స్కీమ్ (సిజె ఎఫ్ఎస్)  వంతున మొత్తం 535 ఎకరాలను రిలయన్స్ సేకరించిం ది. ఈ మేరకు ఎకరా పట్టా భూ మికి సంబంధించి రూ. 8 లక్షలు, అలాగే ఎకరా సిజెఎఫ్ఎస్ భూ ములకు సంబంధించి రూ. 6,16, 400 వంతున పరిహారం అందిం చేలా నిర్ణయం జరిగింది. ఈ నిర్ణ యం ప్రకారం 2009, 2010, 20 11, 2012లలో 315 ఎకరాల ప ట్టా భూములకు, అలాగే 160-1 70 ఎకరాల సిజెఎఫ్ఎస్ భూము లకు రిలయన్స్ పరిహారం అంద జేయడం జరిగింది. వాటిని మిన హాయిస్తే ఇంకా 50 ఎకరాల వర కు సిజెఎఫ్ఎస్ భూములకు సం బంధించి రైతులకు ఇప్పటి వర కు రియలన్స్ యాజమాన్యం నుంచి రైతులకు ఒక్కరూ పాయి పరిహారం అందక పోవడం గమ నార్హం. ఈ 50 ఎకరాలు నిరుపేద గిరిజనులకు సంబంధించినవి. గ త 20 ఏళ్ల నుంచి పరిహారం కో సం ఈ గిరిజన రైతులు పడిగా పులు కాస్తున్నారు. చట్టం ప్రకా రం 12 ఏళ్ల పాటు సిజెఎఫ్ఎస్ భూములలో సాగు చేపట్టకపోతే తిరిగి సదరు భూములు సంబం ధిత రైతులకే చెందాలి. అయితే ఏకంగా 20 ఏళ్ల పరిహారం ఇవ్వ కుండా, ఎటువంటి సాగు చేపట్ట కుండా వున్న సదరు భూముల ను రిలయన్స్ యాజమాన్యం రై తులకు తిరిగి అప్పగించకపోవ డం ఒక విశేషం అయితే, పరిహా రం పంపిణీ చేయకనే తాజాగా పనులు ప్రారం భించడం మరో వి శేషం. ఏదేమైనా ప్రభుత్వం తమ కు ఇచ్చిన సిజెఎఫ్ఎస్ భూము ల్లో అటు సాగు చేసుకోలేక, ఇటు రిలయన్స్ సంస్థ నుంచి పరిహా రం అందక 50 పేద గిరిజన కు టుంబాలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఈ నే పథ్యంలో జిల్లా కలెక్టర్ జోక్యం చే సుకొని తమకు న్యాయం చేయా లని రిలయన్స్ సంస్థ బాధిత గిరి జనులు విజ్ఞప్తి చేస్తున్నారు.