BREAKING
కూటమిలో యాదవులకు పెద్దపీట -యాదవులను రబ్బర్ స్టాంప్ లా వాడుకున్న వైసీపీ -నేను యాదవులతో కలిసి పెరిగాను-నాపై అసత్య ప్రచారం దారుణం -14 మంది యాదవులకు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చిన ఘనత టిడిపిది -కూటమి అభ్యర్థులను గెలిపించండి: మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ 19 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆనంద్ బాబు యాదవ్ ను గెలిపించుకుందాం.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే విపరీతంగా జుట్టు రాలుతోందా.. ఈ పొరపాట్లు మానుకుంటే హెయిర్ లాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు జేపీ మోర్గాన్ లైంగిక వేధింపుల కేసులో అబద్ధాలు చెప్పాలంటూ మాజీ బ్యాంకర్ రాణా ఒత్తిడి శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

​విద్యుత్ తీగలు తగిలి వృద్ధుడి దుర్మరణం

Select Suryaa Now
​విద్యుత్ తీగలు తగిలి వృద్ధుడి దుర్మరణం

గాజువాక, సూర్య: తుఫాను గాలులకు తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన దువ్వాడ పరిధిలోని మంగళపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళ పాలెం గ్రామానికి చెందిన అమర పిన్ని దేవుడు (65) అనే వృద్ధుడు బయటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తుఫాను గాలుల ధాటికి విద్యుత్ వైర్లు తెగిపోయి మార్గమధ్యలో నిలిచిన వర్షపు నీటిలో పడ్డాయి. ఇది గమనించని ఆయన ప్రమాదవశాత్తు ఆ నీటిలో అడుగుపెట్టడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ అకస్మాత్తు ఘటనతో మంగళపాలెం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.