BREAKING
తెలంగాణలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు సింగరేణిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు సేవే లక్ష్యంగా అన్నప్రసాదాలు పంపిణీ పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు ఎంఆర్‌వీ కథకు జాతీయస్థాయి బహుమతి చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడిగా శ్రీ మలయప్పస్వామి దివ్య దర్శనం ప్రజాసేవే మా లక్ష్యం - వారి ఆశీస్సులే మా బలం : షేక్ రుక్సార్ సుల్తానా సుబ్బారావుపేట గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ. నస్పూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు • అలరించిన చిన్నారుల సందడి నాగార్జునసాగర్ కాలవలో ఉపాధ్యాయుడు గల్లంతు నూజివీడు లో నామినేషన్ల సందడే... సందడి...- 110 నామినేషన్ల దాఖలు - భారీ స్థాయిలో ఊరేగింపుగా వచ్చిన అభ్యర్థులు! రామనపల్లి వైకాపా నాయకులు టీడీపీలో చేరిక ఇంటింటి ప్రచారానికి బ్రేక్.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి హౌస్ అరెస్ట్! మున్సిపల్ పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బండమాదారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వెల్దుర్తి మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడి.. మహిళ అరెస్టు, 10 బాటిళ్ల స్వాధీనం

Select Suryaa Now
వెల్దుర్తి మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడి.. మహిళ అరెస్టు, 10 బాటిళ్ల స్వాధీనం

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ మండలం పుల్లగుమ్మి గ్రామ శివార్లలోని వడ్డె దుబ్బన్న కళ్ళం దొడ్డి సమీపంలో గల ఎయిర్ టెల్ టవర్ వద్ద అక్రమంగా మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం (18-10-2026) మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ దాడి నిర్వహించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.పుల్లగుమ్మి గ్రామానికి చెందిన బోయ లక్ష్మీదేవి (48, భర్త పేరు లేట్ చిన్న పుల్లయ్య) ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం బాటిళ్లు విక్రయిస్తుండగా ఆమెను అరెస్టు చేశామన్నారు. ఆమె వద్ద నుండి 180 ml పరిమాణం గల 10 'రాడికో-99 బ్రాందీ' (Radico-99 Brandy) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం