BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మండలి వెంకట్రామ్ ప్రచారం ఎస్ ఐ ఆర్ లో జరిగిన అవకతవకలపై, ఓట్ బచావ్ - దేశ్ బచావ్ అనే నినాదంతో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు, టీపీసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు తెలంగాణ నుండి భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడానికి తెలంగాణ భవన్ క బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం. మురసు’గా నామకరణం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించెకొన్న తలారి రంగయ్య. మెగాస్టార్ చిరంజీవి టాక్ షోకు దర్శకుడిగా హరీశ్ శంకర్: మెగావర్స్ ప్రోమో షూట్ వివరాలు వైరల్ మురాసు తుపాను బలపడుతోంది.. ఏపీకి భారీ ముప్పు! తెలంగాణలోనూ వర్షాలు, ఈదురుగాలులు సబా ఆజాద్‌కు హృతిక్ రోషన్ రొమాంటిక్ బర్త్‌డే విషెస్.. “జీవితాంతం లాంగ్ లేఓవర్లు కలిసి గడుపుదాం” కజకిస్థాన్‌ షెడ్యూల్‌లో చేరిన వెంకటేశ్‌: నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి తుది దశ షూటింగ్‌లో విక్టరీ హీరో వీరన్నపాలెం గ్రామంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్, పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 11వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న మార్కెట్ నాగేష్, చికెన్ తిరుపాల్ శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం: పులివెందుల ఘటనలపై మంత్రి లోకేష్ ఆగ్రహం! ఏఐ విజువల్స్‌పై ట్రోల్స్: నయనతార 'మహాశక్తి' సినిమాపై స్పందించిన డైరెక్టర్ ఓటీటీలోకి సంచలన మలయాళ క్రైమ్ థ్రిల్లర్: తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న 'ది థర్డ్ మర్డర్' చిన్నగంజాం నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు •కొత్తపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరిక : కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలూరి ఐదు వేల ఏళ్ల కిందటే మన దేశంలో ఫ్లయింగ్ కార్లు ఉన్నాయి: ఎలన్ మస్క్ టెన్లా ఇన్నోవేషన్‌తో పుష్పక విమానాన్ని పోల్చిన రణ్‌బీర్ కపూర్

తిరుపతి 1వ డివిజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

Select Suryaa Now
తిరుపతి 1వ డివిజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి 

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి  సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్  ఎన్నికల అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారని తెలిపారు. 1వ డివిజన్ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుని, తిరుపతి నగర అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.