BREAKING
డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు! అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాకిస్థాన్! చెలరేగిన రషీద్ ఖాన్: బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టిన అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్! ఆస్ట్రేలియాపై టెంబా బవుమా వీరోచిత శతకం: కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న సౌతాఫ్రికా కెప్టెన్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోత్ భోజ్య నాయక్ సిక్సర్లతో చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ: హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్!

స్థానిక సమరానికి టీడీపీ అభ్యర్థు ఖరారు : ఎమ్మెల్యే ఏలూరి ప్రకటన

Select Suryaa Now
స్థానిక సమరానికి టీడీపీ అభ్యర్థు ఖరారు : ఎమ్మెల్యే ఏలూరి ప్రకటన

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ : 
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పర్చూరు నియోజకవర్గ పరిధిలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జెడ్పీటీసీ),  మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాలకు పార్టీ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విడుదల చేశారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితాను ప్రకటించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఏలూరి సూచించారు. అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని, పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  
జెడ్పీటీసీ అభ్యర్థులు : 
మార్టూరు: షేక్ రజాక్ (బీసీ–ముస్లిం), చిన్నగంజాం: నక్కల వీర రాఘవులు (బీసీ–యాదవ), ఇంకొల్లు: పూజల శ్రీనివాసరావు (ఓసీ–కాపు), కారంచేడు : పోతిన సరిత (భర్త ఉదయ్‌)
ఎంపీటీసీ అభ్యర్థుల  జాబితా : నూతలపాడు: విన్నకోట సతీష్ (ఓసి కాపు), నాగులపాలెం: కొల్లా శ్రీనివాసరావు (ఓసి కమ్మ), వీరన్నపాలెం: బోడెద్దుల కోటేశ్వరరావు (ఎస్సీ–మాదిగ), అన్నంబోట్లవారిపాలెం: బిరుదు నాగభూషణం (ఎస్సీ–మాదిగ), పోతుకట్ల: నక్క కోటేశ్వరమ్మ (బీసీ–ఉప్పర), దేవరపల్లి: పల్లతోటి మరియమ్మ (ఎస్సీ–మాల), కొల్లావారిపాలెం: మానం సాంబశివరావు (ఓసీ–కమ్మ), పర్చూరు వెస్ట్: పేరం నాగేశ్వరరావు (ఎస్టీ–ఎరుకుల), చెరుకూరు ఈస్ట్: నాలి సుమలత (బీసీ–యాదవ), కొమర్నేనివారిపాలెం: కారుమూడి శ్రీలక్ష్మి (ఓసీ–రెడ్డి), ఉప్పుటూరు: షేక్ ఖాసింబి (బీసీ–ముస్లిం), అడుసుమల్లి: దొప్పలపూడి పల్లవి (ఓసీ–కమ్మ), కడవకుదురు: మెలిక తిరుమలేశ్వరరావు (ఎస్టీ–యానాది), పెదగంజాం–1: గొల్లపోతు వెంకటేశ్వర్లు (బీసీ–అగ్నికుల క్షత్రియ), పెదగంజాం–2: యల్లావుల జయలక్ష్మి (బీసీ–యాదవ), చినగంజాం–1: బడుగు మోహిత (ఎస్సీ–మాల), గొనసపూడి: విక్రమ్ దీప్తి (ఓసీ–కమ్మ), కొత్తపాలెం: గొల్లపోతు జయలక్ష్మి (బీసీ–అగ్నికుల క్షత్రియ), నాగరాజుపల్లి: భూక్య సోమ్లా నాయక్ (ఎస్టీ–లంబాడీ), అంబేద్కర్ నగర్ (మార్టూరు–1): అట్లూరి వేదమణి (ఎస్సీ–మాదిగ), మార్టూరు తండా (మార్టూరు–3): ఉప్పు చిన్నవెంకటేశ్వర్లు (బీసీ–వడ్డెర), జనార్ధన్ కాలనీ (మార్టూరు–4): కన్నెగంటి శ్రీనివాసరావు (ఓసీ–కమ్మ), గన్నవరం రోడ్ (మార్టూరు–5): షేక్ పసుమర్తి కరీముల్లా (బీసీ–ముస్లిం)
రామ్‌నగర్ (మార్టూరు–6): కమ్మ శివనాగేశ్వరరావు (ఓసీ–కమ్మ), జొన్నతాళి: కొండ్రగుంట వెంకట అంజలి (ఓసీ–కమ్మ), చిమ్మిరిబండ: తాళ్లూరి మార్తాస్ శ్రీను (ఎస్సీ–మాదిగ), కొణంకి: తాళ్లూరి సంధ్యారాణి (ఎస్సీ–మాదిగ), కొలలపూడి: గొర్రెపాటి రామదేవి (ఎస్సీ–మాదిగ), ద్రోణాదుల (వెస్ట్): పెంట్యాల సునీత (ఓసీ–కమ్మ), రాజుపాలెం: జండ్రాజుపల్లి ఎలీషా (ఎస్సీ–మాదిగ)
ఆడిపూడి: పారి బాలమ్మ (ఎస్సీ–మాదిగ), తిమ్మిడితపాడు: శిఖా సొలొమన్ రాజు (ఎస్సీ–మాదిగ), దగ్గుబాడు: పఠాన్ మహబ్బూబ్ సుభాని (ముస్లిం), కోడవలివారిపాలెం: కోసరాజు సురేంద్రబాబు (ఓసీ–కమ్మ), గన్నవరం: కాకాని విశ్వనాధం (ఎస్సీ–మాదిగ), అనంతవరం: గూదె తారకరామారావు (ఓసీ–కమ్మ), వింజనంపాడు: దొడ్డా మధుసూధనరావు (ఎస్సీ–మాల), యద్దనపూడి: గుంజి భూలక్ష్మి (బీసీ–వడ్డెర), యనమదల: సింగు మల్లేశ్వరి (ఓసీ–కమ్మ), వంకాయలపాడు: పిడపర్తి ధనలక్ష్మి (ఓసీ–రెడ్డి), ఇడుపులపాడు–1: బండారు బెన్నయ్య (ఎస్సీ–మాదిగ), ఇడుపులపాడు–2: అంబటి రాజ్యలక్ష్మి (ఓసీ–కమ్మ), నాగండ్ల: కోట శ్రీదేవి (ఓసీ–కమ్మ), పావులూరు: పావులూరి నాగ మల్లేశ్వరి (బీసీ–రజక), ఇంకొల్లు–1: ఎస్.కె. మస్తాన్ బాబా (బీసీ–ముస్లిం), దుద్దుకూరు: మేడికొండ ఉషారాణి (ఎస్సీ–మాల), - పర్చూరు ఈస్ట్ ఎంపీటీసీ: షేక్‌ ఖాజావలి (తండ్రి పేరు: మౌలాలి),  మార్టూరు గొట్టిపాటినగర్‌ అభ్యర్థి: బండి వెంకట్రావు (తండ్రి: చందర్రావు),  చెరుకూరు వెస్ట్ పలతోటి రత్నకుమారి భర్త జ్యోతి రాజు,  స్వర్ణ ఎంపీటీసీ 2 అభ్యర్థి కేలం కుసుమ భర్త శివాజీ,  స్వర్ణ ఎంపీటీసీ 1అభ్యర్థి లక్కాకుల తులసిరామ్ (జనసేన),  కొణికి ఎంపీటీసీ అభ్యర్థి పెళ్లూరి శివరామకృష్ణ (జనసేన),  పూసపాడు ఎంపీటీసీ అభ్యర్థి నున్నా వెంకట్రావు ( జనసేన),  చిన్నగంజాం 2 ఎంపీటీసీ అభ్యర్థి తాళ్లూరి నాగేశ్వరరావు (జనసేన), కుంకులమర్రు ఎంపీటీసీ కడియం విజయలక్ష్మి ( బీసీ యాదవ), కారంచేడు ఎంపీటీసీ–1 యార్లగడ్డ తిరుమలదేవి, ఓసీ కమ్మ. కారంచేడు ఎంపీటీసీ–2:షిలార్బీ నూరబాషా,  బీసీ దూదేకుల. కారంచేడు ఎంపీటీసీ–3:పెర్లి సుభాషిణి, ఎస్సీ మాల. 
జరుబులవారిపాలెం ఎంపీటీసీ:  ఇనగంటి కాంతమ్మ, ఎస్సీ మాదిగ. జాబాతా ఖరారైంది. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.