BREAKING
ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి? అమెరికాలో కలకలం, చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ పాలకొల్లులో విద్యార్థులకు ఉచితంగా 250 సైకిళ్ల పంపిణీ అమెరికాలో తైవాన్ కొత్త కార్యాలయం ప్రారంభం, పర్యటనపై చైనా ఆగ్రహం అమెరికాలో నాంటకెట్ తీరంలో కూలిన మెడికల్ విమానం పరాగ్వే రాజధాని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విపక్షం అమెరికాలో కాల్పుల కలకలం స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధ్యమే: 5 కీలక ప్రాధాన్యతలను వెల్లడించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి-2 శక్తికాంత దాస్ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు పెట్టుబడులతో పౌరసత్వం: సరికొత్త ఆఫర్ ప్రకటించిన అర్జెంటీనా కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నేడు యధావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం అయ్యప్ప స్వామి ఆలయంలో 72 రోజుల పాటు ఉచిత బిక్ష: 16న మహాకుంభాభిషేకం

సింగరకొండ ఈవో సస్పెన్షన్.

Select Suryaa Now
సింగరకొండ ఈవో సస్పెన్షన్.

సింగరకొండ ఈవో సస్పెన్షన్. 

సూర్య అద్దంకి. 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనఅద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) తిమ్మానాయుడిని సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానానికి సంబంధించి ఈవోపై వచ్చిన పలు ఆరోపణలు మరియు ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులుఈ  నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతుందని, విచారణలో భాగంగానే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆలయ పరిపాలనా వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.