సిఐ రాజేష్ కుమార్ ని సత్కరించిన ఆర్యవైశ్య నాయకులు
పొదిలి ,మేజర్ న్యూస్ ; పొదిలి సిఐ గా బాధ్యత చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పలువురు ఆర్య వైశ్య సంఘ నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకొని శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. సత్కరించిన వారిలో శివాలయం చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య, అమ్మవారు శాల అధ్యక్షులు భూమా రమేష్, పందిటి మురళి, స్వామి సుబ్రమణ్యం, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.