BREAKING
ఉచిత పశు వైద్య శిబిరాన్ని.. సద్వినియోగం చేసుకోవాలి ఉప ఖజానా కార్యాలయం' ప్రారంభించినవిప్ నాయకర్ రూ.2.98 కోట్లతో సిసి రోడ్లు,డ్రైనేజీలకు భూమిపూజ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావుతల్లి క్షేమమే.. బిడ్డ భవిష్యత్తుకు భరోసా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమిష్టి పోరాటం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనం--ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భూ సమస్యలకు చెక్..! కార్యకర్తలకు అండగా ఉంటా - విక్కుర్తి సాంకేతికతతో ఏపీ పర్యాటకానికి కొత్త రూపం వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండ-ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రేపు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన పట్టువస్త్రాలతో అమ్మవారి అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం ఆయిల్ పామ్ లో వేరు కుళ్ళు తెగులు - గెనోడెర్మా యాజమాన్య పద్ధతులు- ఉద్యానవన శాఖ డిడి సాజానాయక్ వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం పల్లె నిద్రతో ప్రజలతో మమేకమైన సిఐ,ఎస్ఐ.

రేపు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

Select Suryaa Now
రేపు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

కొరిశపాడు, ఒంగోలు, జరుగుమల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి) ఈనెల 8న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రామానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం గ్రామంలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలంలో ఈనెల 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు.